దళిత పారిశ్రామికవేత్తలను అన్నివిధాలా ప్రోత్సహిస్తాం
5కోట్ల మార్జిన్ మనీ అందిస్తాం డిక్కీ ఎక్స్‌పో సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్,ఫిబ్రవరి13(జనంసాక్షి): దళిత పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దళితులకు నైపుణ్యాలు ఉన్నా,…










