Cover Story

ఆంగ్లేయులు అబ్బురపడేలా ఆంగ్ల విద్య

దశలవారిగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 …

బస్తీమే సవాల్‌

జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసమే ఎర్రబెల్లి సవాల్‌ను స్వీకరించిన హరీశ్‌ తెరాస గెలిస్తే నువ్వు సిద్ధమా? సంగారెడ్డి, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : మెదక్‌ ఉప ఎన్నికలో …

దేశ వైద్య చరిత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం

బెంగుళూరు నుంచి చెన్నైకి గుండె ప్రయాణం విజయవంతంగా హృదయ మార్పిడి చెన్నై, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : దేశ వైద్య చరిత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. …

ఓరుగల్లులో కాళన్న కళాక్షేత్రం

అధికారికంగా ఉత్సవాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలి హైటెక్‌ హంగులతో హాల్‌, ఉద్యానవనం భారీ కాళోజి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ …

సకల సౌకర్యాలతో దళితవాడలు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : దళిత వాడల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీనిచ్చారు. దళితవాడల్లో దరిద్రాన్ని తరిమికొడదామని ఆయన పిలుపునిచ్చారు. టిడిపి …

ప్రముఖ దర్శకుడు బాపు ఇకలేరు

చెన్నై, ఆగస్టు 31 (జనంసాక్షి) : ప్రముఖ సినీ దర్శకుడు బాపు ఆదివారం సాయంత్రం చెన్నైలోని మలర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. గత …

ఖమ్మంలో తెదేపా ఖాళీ

తుమ్మలతో సహా ముఖ్య నేతలంతా రాజీనామా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖమ్మం, ఆగస్టు 30 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. శనివారం …

అధికారికంగా కాళన్న శత జయంతి

పాఠ్యాంశాల్లో కాళోజీ చరిత్ర సిఎం కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని ఇప్పటి నుంచి అధికారికంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు …

నామినేషన్ల రోజే ప్రచార ¬రు

మెదక్‌ పార్లమెంటుకు ముగిసిన నామినేషన్ల ఘట్టం తెరాస అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి భాజపా అభ్యర్థిగా జగ్గారెడ్డి ఇది తెలంగాణవాదులకు, ద్రోహులకు మధ్య …

మహారాష్ట్ర గవర్నర్‌గా సిహెచ్‌.విద్యాసాగర్‌రావు

రాజ్యాంగబద్ధ పదవికి వన్నె తెస్తా నిష్పక్షపాతంగా నడుచుకుంటా : చెన్నమనేని హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌గా సిహెచ్‌.విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా …