Cover Story

హరిత హైదరాబాద్‌.. క్లీన్‌ సిటీ

అంతర్జాతీయ నగరంగా మన రాజధాని అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు క్లీన్‌ …

పునర్నిర్మాణం కోసమే పునరేకీకరణ

స్వలాభం కోసం కాదు.. స్వరాష్ట్రం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి విపక్ష ఎమ్మెల్సీలు హైదరాబాద్‌, జూన్‌25 (జనంసాక్షి): పునర్నిర్మాణం పునరేకీకరణ   స్వలాభం కోసం కాదని, స్వరా ష్ట్రం …

కూలుతున్న సీమాంధ్ర కలల సౌధం

కబ్జాకోరులపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం గురకుల్‌ ట్రస్ట్‌ స్థల స్వాధీనంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు 627 ఎకరాల్లో అంగుళం వద్దలొద్దు కొనసాగుతున్న కూల్చివేతలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ హైదరాబాద్‌, …

ఇంచుకూడా వదలొద్దు

గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్ని స్వాధీనం చేసుకోండి : సీఎం కేసీఆర్‌ ట్రస్ట్‌ భూముల్లో వైఎస్‌ వివేకా, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ తదితర సీమాంధ్ర ప్రముఖులు 627 …

నల్లధనంపై కదులుతున్న డొంక

భారతీయుల ఖాతా వివరాలను సిద్ధం చేస్తున్న స్విస్‌ బ్యాంక్‌ సిట్‌తో సహకరిస్తాం రహస్య నిబంధనని పట్టించుకోం : యూబీఎస్‌ జ్యూరిచ్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :విదేశాల్లో భారతీయులు …

మనందరికీ దారి చూపిన మహోపాధ్యాయుడు

తెలంగాణాలోనే కాదు ఆంధ్రలో మనవాదాన్ని వినిపించిన ధీరుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ సార్‌ దారిలో తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఆయన లేకపోవడం బాధాకరం కొత్త జిల్లాకు ఆయన …

నో! నెవర్‌..

పీపీఏలపై వెనక్కు తగ్గొద్దు శ్రీఏపీ వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టండి పరిశ్రమలు స్థాపించని భూములు వెనక్కి శ్రీకాలుష్య రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, …

రాజీనామా చేయమని యూపీఏ గవర్నర్లకు హుకుం

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ రాజీనామా శ్రీమోడీతో కర్ణాటక గవర్నర్‌ భేటీ న్యూఢిల్లీ, జూన్‌ 19 (జనంసాక్షి) :యూపీఏ పాలనలో నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాలంటూ కేంద్ర సర్కారు హుకుం …

కరెంట్‌ ఒప్పందంపై కిరికిరి

ఎక్కడి కరెంట్‌ అక్కడే అనడం ఒప్పందాల ఉల్లంఘనే ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష శ్రీ కేంద్రానికి సీఎస్‌ లేఖ ఒప్పందాలకు కట్టుబడాల్సిందే శ్రీకేంద్రం స్పష్టీకరణ మీరు ఒకటి చేస్తే.. …

ఇరాక్‌లో ఉద్రిక్తత

ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్న ఐఎస్‌ఐఎల్‌ మన బిడ్డల క్షేమం చూడండి అధికారులకు కేసీఆర్‌ ఆదేశం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు అవసరమైతే వెంటనే వెనక్కు రప్పించండి సీఎస్‌తో ముఖ్యమంత్రి …