Tuesday, 17 November 2026

Cover Story

హైదరాబాద్‌ చారిత్రక నగరం

అభివృద్ధికి తగ్గట్టుగా ప్రణాళిక : కేసీఆర్‌ కేసీఆర్‌ ప్రణాళిక భేష్‌ : వెంకయ్య హైదరాబాద్‌ భిన్న సంస్కృతులకు నిలయం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ఒక చారిత్రక నగరం అని …

సాగర తీరం వికసించిన పూలవనం.. అంబరాన్నంటిన సంబురం

అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ జనసంద్రమైన ట్యాంకుబండ్‌ లేజర్‌ కాంతులతో నెక్లెస్‌ రోడ్‌ మిరిమిట్లు పాల్గొన్న గవర్నర్‌, కేసీఆర్‌ దంపతులు హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : సాగర తీరం పూలవనంలా వికసించింది. బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. అంగరంగ…

తెలంగాణ సాంస్కృతిక సారథి

సర్కారు ప్రచార వారధి : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) : ‘తెలంగాణ సాంస్కృతిక సారథి.. సర్కారు ప్రచార వారధి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘తెలంగాణ సాంస్కృతక సారథి’ అనే పథకానికి తెలంగాణ ప్రభుత్వం…

ప్రతి ఇంటికీ నల్లా నీరు

ఫ్లోరైడ్‌ నల్గొండ నుంచి మొదలు రూ.27వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ రూ.300కోట్లతో సమగ్ర సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఫ్లోరైడ్‌ బాధిత…

భారత్‌ ప్రపంచాన్నే కుటుంబంగా భావిస్తుంది

ఈ వేదికపై కాశ్మీర్‌ ప్రస్తావన ఎందుకు? ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం నవాజ్‌కు మోడీ చురక ఐరాసాలో గ్రూపులెందుకు? ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రధాని మోడీ హిందీలో ప్రసంగం న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : భారతదేశం ప్రపంచాన్ని…

ఆడబిడ్డలకు అత్యంత రక్షణ

పోలీసు నియామకాల్లో 33శాతం రిజర్వేషన్‌ సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేయండి సీఎంకు భద్రత కమిటీ నివేదిక హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఆడబిడ్డలకు అత్యంత రక్షణ కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.…

తెలంగాణకు ప్రత్యేక ¬దా కావాలి

ఆకుపచ్చని తెలంగాణ.. ప్రతి ఇంటికి తాగునీరు సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురయ్యాం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడ్డాం ప్రత్యేక రాయితీలు, సమగ్ర అభివృద్ధికి సిఫారస్‌ చేయండి 14వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి తెలంగాణకు…

అంతర్జాతీయంగా అత్యుత్తమ పారిశ్రామిక విధానం మనది

దేశంలోనే తెలంగాణ టాప్‌ ఆకుపచ్చని మహబూబ్‌నగర్‌ జిల్లా వలసలు ఆగాలి.. ప్రాజెక్టులు పూర్తి కావాలి.. ప్రతి ఇంటికి తాగునీటి నళ్లా బంగారు తెలంగాణ లక్ష్యంగానే సర్కారు సీఎం కె.చంద్రశేఖర్‌రావు కోజెంట్‌ గ్లాస్‌ పరిశ్రమ ప్రారంభం మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 18…

మెట్రో ఆగదు

సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం ప్రాజెక్టుపై సమీక్షించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఆరునూరైనా మెట్రో రైలు ప్రాజెక్టు ఆగదని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మెట్రోపై సీమాంధ్ర మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా…

గులాబీ గుబాలింపు

మెదక్‌లో సత్తా చాటిన తెరాస భారీ మెజార్టీతో ప్రభాకర్‌రెడ్డి గెలుపు రెండో స్థానంలో కాంగ్రెస్‌, మూడో స్థానంలో బిజెపి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : మెదక్‌లో గులాబీ గుబాలించింది. లోక్‌సభ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ…