Cover Story

ఎన్నికలొస్తున్నాయి సిద్ధం కండి

తెలంగాణను దోచుకునేందుకే ఆంధ్ర పార్టీలు త్వరలో తెలంగాణలో యాత్ర చేస్తా : కేసీఆర్‌ ఆవిర్భావ సభ విజయవంతం శ్రీతెరాస అధ్యక్షుడిగా కేసీఆర్‌ నిజామాబాద్‌/ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) …

ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితా ల్లోనూ బాలకలదే పై చేయిగా నిలిచింది. మరో సారి కృష్ణా జిల్లా ఫలితాల్లో ముందంజలో …

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి

నిజాం సర్కార్‌ బృహత్‌ ప్రణాళిక 1946లో అమెరికా పత్రిక మిషిగన్‌ మిర్రర్‌ కథనం ఇదిగో సజీవ సాక్ష్యం విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దక్కన్‌ సామ్రాజ్యాభివృద్ధికి రూపకల్పన 12,50,00,000 …

ఢాకాలో కుప్పకూలిన భవనం

వందకు పైగా మృతులు 800లకు పైగా క్షతగాత్రులు  ఢాకా, (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌లోని ఢాకాలో బుధవారం ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సుమారుగా వంద …

రెండో రోజూ అదే తీరు

పార్లమెంట్‌లో జై తెలంగాణ వేర్వేరు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు తెలంగాణ బిల్లుకోసం టీ ఎంపీల ఆందోళన ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి): …

తొలిరోజే తెలం’గానం’

తాడో పేడో దిశగా టీ ఎంపీలు లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ ‘కోల్‌’గేట్‌, అత్యాచారాలపై విపక్షాల నిరసన న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : పార్లమెంట్‌ బడ్జెట్‌ మలి …

మహిళల భద్రతకు కలిసి పనిచేద్దాం రండి

జాతికి ప్రధాని పిలుపు అవినీతి నిర్మూలనకు కృషి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) : మహిళల భద్రతకు కలిసి పనిచేద్దాం రండి అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జాతికి …

తల్లఢిల్లీ

చిన్నారిపై అఘాయిత్యానికి నిరసనగా హోరెత్తిన ఆందోళనలు కోలుకుంటున బాలిక నిందితుడి అరెస్టు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : చిన్నారిపై కీచకపర్వానికి వ్యతిరే కంగా ఢిల్లీ ఏకమైంది. …

ఢిల్లీలో మరో ఘోర అత్యాచారం

ఐదేళ్ల చిన్నారిపై రాక్షసంగా రేప్‌ చావు బతుకుల్లో పసిమొగ్గ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : ముద్దులొలికే పసిమొగ్గను పరిచ యస్తుడే కాటు వేశాడు. ఆడుకు నేందుకు …

టెక్సాస్‌ ఎరువుల కంపెనీలో భారీ విస్ఫోటనం

ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) : అగ్రరాజ్యం అమెరికా వరుస బాంబు పేలుళ్లతో బెంబేలెత్తిపోతుంది. బోస్టన్‌లో జరిగిన పేలుడు ఘటనను మరువకముందే మరో భారీ పేలుడు సంభవించింది. టెక్సాస్‌లోని …