Cover Story

ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం

` సభ ముందుకు రానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్‌ ఢల్లీి,సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి):కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు …

పార్లమెంట్‌ సాక్షిగా.. తెలంగాణపై విషం చిమ్మిన మోడీ

` నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అవమానం ` నేడు రాష్ట్రం వచ్చినా సంబరాలు చేసుకోలేదని తప్పుడు ప్రచారం ` రక్తపుటేరులు పారాయని రెచ్చగొట్టేలా ప్రధాని …

విజయానికి ఆరు సూత్రాలు

` కాంగ్రెస్‌ కొత్త ఫార్ములా ` హస్తానికి అధికారం ఇవ్వండి ` తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ ` మోదీ, కేసీఆర్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం: …

మన అభివృద్ధి దేశానికి ఆదర్శం

` దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం దళిత బంధు ` కనీస అవసరాలకు సరిపోయేలా ఆసరా ` విప్లవాత్మక పథకం దళిత బంధు.. ` బలహీన వర్గాలకు …

సాకారమైన దశాబ్దాల కల..

పడావు భూములకు కృష్ణమ్మ పరుగులు ` పాలమూరు ఎత్తిపోతల జల ` ప్రపంచంలోనే అతిభారీ మోటార్లు షురూ.. ` ఆగం కావొద్దు.. అభివృద్ధి ఆపోద్దు ` బీడువారిన …

ఒకే దేశంలో రెండు స్వాతంత్య్ర వేడుకలా..!

` ఒక దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నికలు..అంటున్న బిజెపికి రెండు స్వాతంత్య్రా వేడుకలు దేనికోసం? ` తెలంగాణలో విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టేందుకే సెప్టెంబర్‌ 17 వేడుకలు.. …

జీ 20 శిఖరాగ్రసదస్సుకు ఢల్లీి సిద్ధం

` హస్తినకు చేరిన జో బైడెన్‌ ` నేటినుంచి జి`20 శిఖరాగ్ర సదస్సు ` ముస్తాబైన దేశ రాజధాని ` పలు దేశాల నేతల రాకతో హడావిడి …

కేటీఆర్‌ దుబాయ్‌ పర్యటన విజయవంతం

` తెలంగాణలో ‘తబ్రీద్‌’ రూ.1600 కోట్ల పెట్టుబడులు ` రాష్ట్రంలో డిస్టిక్‌ కూలింగ్‌ సిస్టం ఏర్పాటు చేయనున్న ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ ` ఇందులో …

బంగారు తెలంగాణ కల సంపూర్ణం కానుంది

` దక్షిణ తెలంగాణకు ఇది పండగరోజు : కేసీఆర్‌ ` 16న పాలమూరు`రంగారెడ్డి వెట్‌రన్‌ ప్రారంభించనున్న సీఎం.. ` అదే రోజు భారీ బహిరంగ సభ ` …

తెలంగాణ సాగునీటి రంగంలో మరోఅద్భుతఘట్టం ఆవిష్కృతం

` పాలమూరు డ్రైరన్‌ సక్సెస్‌.. ` తొమ్మిది మోటార్‌లలో మొదటి మోటార్‌ను విజయవంతంగా నడిపించిన ఇంజనీర్లు ` సంబురాలు చేసుకున్న అధికారులు..హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ` …