Tuesday, 17 November 2026

Cover Story

సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌లో మార్పు

` 26న నాగర్‌ కర్నూల్‌ సభ రద్దు ` అదే రోజు అచ్చంపేట,వనపర్తి, మునుగోడ సభల ఏర్పాటు ` నవంబర్‌ 9న గజ్వెల్‌, కామారెడ్డిల్లో నామినేషన్‌ దాఖలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల పర్యటన,ప్రచార షెడ్యూల్‌ లో స్వల్ప…

జనంలోకి దూసుకెళ్తున్నాం

` అధికారంలోకి వచ్చేది మళ్లీ మేమే.. ` కాంగ్రెస్‌, కమలం పార్టీలు ఆలుమగలుగా మారాయి ` బీజేపీ భూస్థాపితం ఖాయం.. 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ` మేనిఫెస్టోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని చర్చిస్తాం ` ప్రతిపక్షాల…

ప్రజాపాలన అందిస్తాం

` ఆరు హామీలు అమలు చేస్తాం ` ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ` ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా ` జగిత్యాల సభలో రాహుల్‌ ఆవేశపూరిత ప్రసంగం జగిత్యాల ప్రతినిధి(జనంసాక్షి):బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఫైరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత…

మళ్లీ అధికారంలోకొస్తాం

` గజ్వేల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం ` కరెంట్‌ కష్టాలే ఉద్యమం రాజేశాయి ` ఆనాటి అవమానాలు, అనుభవాలే ప్రేరేపించాలి ` కరెంట్‌తో పడ్డ గోసలు అన్నీఇన్నీ కావు ` కరెంట్‌ కోసం ఆనాటి సీిఎంలను నిలదీశా.. `…

మంత్రి ప్రోద్బలంతో జనంసాక్షి జర్నలిస్టు అక్రమ నిర్బంధం

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని రేకుర్తి పరిధిలో గత నాలుగు నెలల క్రితం ముస్లిముల ఇండ్లను కూల్చివేసిన అంశాన్ని ‘జనంసాక్షి’ ప్రధాన సంచికలో అక్టోబర్‌ 18, 2023న ప్రచురితం చేయగా.. ఆ వార్తా కథనాన్ని రాసిన సదరు జర్నలిస్టును పోలీసులు…

‘చీలిక’ చేటెవరికి?

టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్‌టిపి ఓట్లు చీల్చేది ఏ పార్టీవి? కొన్నిచోట్ల 3`5వేల వరకు ఓట్లు సాధించనున్న ఆయా పార్టీలు ఈ సమీకరణంతో అధికార బీఆర్‌ఎస్‌కు కలిసొస్తుందని అంచనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే నష్టపోతామంటున్న కాంగ్రెస్‌! వామపక్షాలు బరిలో…

ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ కొరకరాని కొయ్య

లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు ఆ సంస్థ సొంతం ఇజ్రాయోల్‌ నిఘా విభాగం మోసాద్‌ అంచనా గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా హమాస్‌తో పోలిస్తే అన్నింట్లోనూ బలీయమైన శక్తి గాజాపై వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ హెచ్చరిక పాలస్తీనాపై…

ఘాజ’లో జర్నలిస్టుల గోస!

‘ఘాజ’ లో జర్నలిస్టులు గోస పడుతున్నారు. పదుల సంఖ్యలో అక్కడ జనంలో మాదిరే ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు అని కూడా వార్తలు వస్తున్నాయి.ఇజ్రాయిల్ దాడి, వరుస బాంబుల వర్షం కారణంగా పాలస్థినా లోని ‘ఘాజ’ సగం…

కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు..

` అధికారంలోకి ఎలా వస్తారు..!? ` తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢల్లీి, గుజరాత్‌ గులాముల మధ్య పోటీ ` 40చోట్ల అభ్యర్థుల్లేని ‘హస్తం’పార్టీ.. 70చోట్ల గెలుస్తుందా? ` వంద నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ ప్రచారం చేస్తారు ` పొన్నాల బీఆర్‌ఎస్‌లో…

ముస్లింలకు రాజకీయ వాటా లేదా?

సాయం, సహకారం కాదు.. ఇచ్చే స్థానాలు ఎన్ని? పాతబస్తీ మినహా ఏ నియోజకవర్గంలోనూ దక్కని ప్రాధాన్యత దశాబ్దాలుగా వెనుకబాటులో ఉన్నా.. ఎందుకింత ఉదాసీనత బీజేపీ బూచీ చూపి ముస్లిం సమూహాన్ని ప్రతిసారీ బుజ్జగిస్తున్న పార్టీలు చట్టసభల్లోకి అడుగు పెట్టనివ్వకుండా…