Cover Story

తెలంగాణ అసెంబ్లీ రద్దు

అత్యవసరంగా భేటీ అయిన కేబినేట్‌ అసెంబ్లీ రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానానికి ఆమోదం కేబినేట్‌ తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్‌ వేగంగా మారిన రాజకీయ పరిణామాలు నాలుగేళ్ల మూడు …

జిఎస్‌టి ప్రకటనల ఖర్చు.. 

రూ. 132.38 కోట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ఒకే దేశం ఒకే పన్ను అంటూ గతేడాది జులై 1న ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి)ను …

బాలీవుడ్‌ పాటలకు కలిసి డ్యాన్స్ చేసిన‌ భారత్‌, పాక్‌ దేశాల సైనికులు

దిల్లీ(జ‌నం సాక్షి ): భారత్‌, పాకిస్థాన్‌ దేశ సైనికుల మధ్య ఎదురు కాల్పుల గురించి సాధారణంగా వింటూనే ఉంటాం. కానీ, కలిసి స్టెప్పులు వేయడం ఆశ్చర్యంగా ఉంది …

కెటిఆర్‌తో రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇస్టోనియా రాయబారి రిక్రువ్‌ భేటీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ ఐటి రంగంలో ముందున్నదని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ముందున్నామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇస్టోనియా రాయబారి రి¬ క్రువ్‌ క్యాంప్‌ …

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే

– ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు – సింహం సింగిల్‌గానే వస్తుంది – రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ – ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించిన …

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి

101 శాసనసభ స్థానాల్లో విజయం మనదే: సీఎంహైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై పార్టీ …

కేరళలో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే

– వరద ఉధృతిపై కేరళ సీఎం, గవర్నర్‌, అధికారులతో సవిూక్ష – తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ప్రకటించిన మోదీ – మృతుల కుటుంబాలకు రూ.2లక్షల …

వాజ్‌పేయి అంతిమయాత్ర అంతిమయాత్ర ప్రారంభo

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాజ్‌పేయి పార్థివదేహం వెంట ప్రధాని మోదీ, …

వాజ్‌పేయీ ఇక‌లేరు

దిల్లీ(జ‌నం సాక్షి ): రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స …

పంద్రాగస్ట్‌ వేడుకలకు ముస్తాబైన చారిత్రక గోల్కొండ కోట

వరుసగా ఐదోసారి ప్రజలకు సందేశం ఇవ్వనున్న సిఎం కెసిఆర్‌ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీస్‌ యంత్రాంగం హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట …