ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం
` బాధితుందరికీ చికిత్స చేస్తాం..
` అనుమానితుందరికీ కరోనా పరీక్షు నిర్వహిస్తాం
` 20 తరువాత పరిస్థితును బట్టి లాక్‌డౌన్‌లో మార్పు
` క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధు చాలాబాగా పనిచేస్తున్నారు
` వారు ప్రభుత్వ కార్యక్రమాు ప్రజకు చేరవేయాలి
` తాజా పరిస్థితుపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్,ఏప్రిల్ 15(జనంసాక్షి):ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకా ప్రకారం ఈ నె 20 వరకు తెంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అము, నిరుపేదకు సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిథు చూపిస్తున్న చొరవ, ప్రజ సహకారం కొనసాగాని సిఎం ఆకాంక్షించారు.కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అము, పేదకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తు కొనుగోు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాు తదితర అంశాపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితయి పాల్గొన్నారు.కరోనా వైరస్ నిర్థారణ పరీక్షు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్ అవసరా కోసం తీసుకుంటున్న చర్యను ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 553 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని వివరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమవుతున్నదని చెప్పారు. ప్రజు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకా ప్రకారం రాష్ట్రంలో ఈ నె 20 వరకు యథావిథిగా లాక్ డౌన్ అమవుతుంది, తర్వాత పరిస్థితిని బట్టి మార్పు చేర్పు చేసే అవకాశం ఉందని, ప్రజు ఇప్పటిలాగానే సహకరించాన్నారు. ‘‘కరోనా వైరస్ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాు జరుగుతున్నాయి. ఎంతమందికైనా సరే, వైరస్ నిర్థారిత పరీక్షు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పిపిఇ కిట్లకు ఏమాత్రం కొరతలేదు. ఇప్పటికే 2.25 క్ష పిపిఇ కిట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 క్షకు చేరుకుంటుంది. మరో 5 క్ష పిపిఇ కిట్లకు ఆర్డర్ ఇచ్చాం. మొత్తంగా తెంగాణ రాష్ట్రం 10 క్ష పిపిఇ కిట్లను కలిగి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 క్ష ఎన్ 95 మాస్కున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 5 క్షకు చేరుకంటుంది. మరో 5 క్షకు ఆర్డర్ ఇచ్చాం. దీంతో తెంగాణలో 10 క్ష ఎన్ 95 మాస్కు అందుబాటులో ఉంటాయి. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 20 వే బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. క్ష మంది పేషెంట్లు అయినా సరే, చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసి పెట్టింది. కరోనాపై యుద్ధానికి తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.‘‘లాక్ డౌన్ అమును, పేదకు అందుతున్న సాయాన్ని, పంట కొనుగోు విధానాన్ని ప్రజాప్రతినిధు ఎంతో చొరవ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. సర్పంచు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్లు, కౌన్సిర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేు, మంత్రు బాగా పనిచేస్తున్నారు. ఈ పని ఇంకా కొనసాగాలి. ప్రజను చైతన్య పరచాలి. ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాను ప్రజకు చేరవేయాలి. ఆరోగ్య, మున్సిపల్ మంత్రు తప్ప మిగతా మంత్రు, ఎమ్మెల్యేు తమ జిల్లాు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.‘‘లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అమటించవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక చర్యు తీసుకున్నది. బాగా కష్ట పడుతున్న వారికి నగదు ప్రోత్సాహకాు ప్రకటించింది. అవన్నీ అందాల్సిన వారికి అందుతున్నాయి. ప్రతీ పేద కుటుంబానికి 1500 చొప్పున నగదు అందించానే నిర్ణయం మేరకు బ్యాంకు అకౌంట్లలో డబ్బు వేశాం. ఒక్కొక్కరికి 12 కిలో చొప్పున బియ్యం అందే కార్యక్రమం దాదాపు పూర్తయింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రత్యేక నగదు ప్రోత్సాహం, వైద్య సిబ్బందికి ప్రకటించిన 10 శాతం అదనపు వేతనం కూడా వారికి అందింది. గ్రామాు, పట్టణాల్లో పారిశుధ్యం కార్యక్రమాు నిరంతరరాయంగా జరగాల్సి ఉన్నందున రాష్ట్రంలోని గ్రామ పంచాయతీకు ఏప్రిల్ నె కోసం రూ.308 కోట్లు , అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీకు కలిపి రూ. 148 కోట్లు విడుద చేశాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.