Cover Story

నేటి నుంచి రెండు పథకాల అమలు

` మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు శ్రీకారం ` సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీబస్‌ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం …

తెరుచుకున్న గేట్లు

` పోటెత్తిన జనం ` ప్రజాదర్బార్‌కు అపూర్వస్పందన ` భారీగా తరలివచ్చిన ప్రజలు ` అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్‌ ` ధరణి, భూ సమస్యలపై వినతుల …

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

-సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. -పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి …

నేడు సీఎంగా రేవంత్‌ ప్రమాణం

` ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.04 గం॥లకు ప్రమాణస్వీకార కార్యక్రమం` ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తాం` ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం` చంద్రబాబు,కేసీఆర్‌, కోదండరామ్‌ సహా పలువురు …

పోరాడిన యోధుడికే పట్టాభిషేకం

` తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ` రేపు ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారం ` ఉత్కంఠ నడుమ ఢల్లీి నుంచి ప్రకటన ` సీఎల్పీ నేతగా ఖరారు చేసిన …

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి..!?

హైదరాబాద్‌ : ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను …

కాంగ్రెస్‌ చేతికి తెలంగాణ

` 64 స్థానాల్లో హస్తం అభ్యర్థుల జయకేతనం ` 39 స్థానాలకే పరిమితమైన భారాస ` 8 స్థానంలో బీజేపీ గెలుపు.. ఒక స్థానంలో దక్కించుకున్న సీపీఐ …

అభ్యర్థుల భవితవ్యం.. తేలేది నేడే..

` ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ` 10 గంటలలోపు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ` 49 కౌంటింగ్‌ కేంద్రాలు.. మొత్తం 1766 …

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌ కెసిఆర్‌ కుట్రలో …

‘హస్తా’నికే అత్యధిక సీట్లు

‘జనంసాక్షి’ సర్వేలో నిజం కాబోతున్నాయి..!! ప్రధాన సంస్థలన్నీ ఇదే విషయాన్ని వెల్లడిరచాయి తెలంగాణలో అధికార మార్పిడికి ‘ఓటర్ల’ మొగ్గు కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి.. గజ్వేల్‌లో ఎదురీత..! ఎక్కువ …