Saturday, 28 November 2026

Featured News

తెలంగాణోళ్లకు ఎవుసం రాదన్నోడెవడు?

నేను కోట్ల రూపాల పంట పండించిన యువత వ్యవసాయం వైపు మళ్లాలి టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ మెదక్‌, జనవరి 2 (జనంసాక్షి) : తెలంగాణోళ్లకు ఎవుసం దాదన్నదెవడని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ మండిపడ్డారు. తాను కోట్లాది రూపాయల పంటపడించినట్లు…

భూమయ్య హత్యకు నిరసనగా రేపు తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌, జనవరి 1 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు ఆకుల భూమయ్య హత్యకు నిరసనగా శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సీపీఐ (మావోయిస్టు) ఎన్‌టీఎస్‌జెడ్సీ అధికార ప్రతినిధి జగన్‌ తెలిపారు. ఈమేరకు ఆయన పత్రికా కార్యాలయాలకు ఒక…

36 బంతుల్లో శతకం

సరికొత్త రికార్టు నెలకొల్పిన అండర్సన్‌ క్వీన్స్‌టౌన్‌, జనవరి 1 (జనంసాక్షి) : న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ 36 బంతుల్లోనే శతకం బాది నూతన సంవత్సరాన్ని నూతన రికార్డుతో ఆరంభించాడు. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో అండర్సన్‌ వన్డేల్లో…

రాజ్యాంగ ప్రక్రియను శాఖ మార్పు ద్వారా అడ్డుకోలేరు

సీఎం చర్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంది : జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, జనవరి 1 (జనంసాక్షి) : రాజ్యాంగ ప్రక్రియను శాఖ మార్పు ద్వారా అడ్డుకోలేరని, ప్రస్తుతం అలాంటి కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. బిల్లు పక్రియను…

శాఖ మార్చడం అప్రజాస్వామికం : జానారెడ్డి

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీ మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించా : శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జనవరి 1 (జనంసాక్షి) : మంత్రి శ్రీధర్‌బాబుకు శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించడం అప్రజాస్వామికమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి అన్నారు.…

ఫిబ్రవరి ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ

కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ న్యూఢిల్లీ, జనవరి 1 (జనంసాక్షి) : ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని కేంద్రమంత్రి జైరామ్‌ రమేష్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశ…

గవర్నర్‌, సీఎం వీడ్కోలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) : దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్‌ముఖర్జీ 13 రోజుల శీతాకాల విడిది హైదరాబాద్‌లో ముగిసింది. బొల్లారంలో ఆయన శీతాకాల విడిది చేశారు. మంగళవారం ఉదయం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో…

మరో వాగ్దానం నెరవేర్చే దిశగా ఢిల్లీ సర్కార్‌

కాగ్‌తో చర్చలు సర్కారు పడిపోయిన పట్టించుకోను : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) : ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చర్యలు చేపట్టారు. ఢిల్లీ పేదలకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు…

మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం

ఉద్యమాల్లో బలప్రయోగం జరక్కుండా చూశాం : డీజీపీ ప్రసాద్‌రావు హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) : మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. విభజన సందర్భంగా ఇరు ప్రాంతాల్లో గతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు…

సంపూర్ణ తెలంగాణ కోసం పోరాడుదాం : కోదండరామ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) : సంపూర్ణ తెలంగాణ కోసం పోరాడుదామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జనవరి 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సంపూర్ణ తెలంగాణ సాధనదీక్ష చేపట్టనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. తెలంగాణ సాధనలో…