Wednesday, 25 November 2026

Featured News

ఈఆర్‌సీ ఎదుట ధర్నా,ఉద్రిక్తత

వామపక్షాలు, తెరాస ఉమ్మడిపోరాటం   పాల్గొన్న బి.వి.రాఘవులు, నారాయణ, హరీశ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి): పెంచిన సర్‌చార్జీలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ ఈఆర్‌సీ కార్యాలయం ఎదుట సోమవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.…

బ్రిటన్‌ రాజ కుటుంబంలోకి వారసుడు వేవిళ్లతో ఆస్పత్రిలో చేరిన కేట్‌

లండన్‌ : బ్రిటన్‌ రాజ కుటుంబానికి త్వరలో వారసుడు రాబోతున్నాడు. ఈ విషయాన్ని రాజ కుటుంబం ప్రతినిధి స్వయంగా విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంగ్లడ్‌ యువరాణి కేట్‌ ప్రస్తుతం 12 వారాలు (మూడు…

యూపీఏకు పరీక్ష సమయం

ఎఫ్‌డిఐలపై మద్దతుకు కాంగ్రెస్‌ కసరత్తు రంగంలోకి దిగిన సీనియర్‌ నేతలు నేడు షిండేతో టి-కాంగ్రెస్‌ నేతలు భేటీ సస్పెన్స్‌ కొనసాగిస్తున్న బిఎస్పీ, కాంగ్రెస్‌కు ఎస్పీ ఝలక్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 3 : ఎఫ్‌డిఐలపై మంగళవారం నుంచి రెండురోజులపాటు లోక్‌సభలో…

‘ఆంధ్ర’ దంపతులకు శిక్ష

ఓస్లో: డిసెంబర్‌ 3, (జనంసాక్షి): పిల్లలను సక్రమంగా పెంచటం లేదంటూ క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న  ‘ఆంధ్ర’ దంపతులు వల్లభనేని చంద్రశేఖర్‌, అనుపమలకు శిక్ష విధించే అంశంపై ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును మంగళవారం వెలువరించనుంది. సోమవారం జరిగిన…

ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్‌

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేసీఆర్‌తో పాటు ఎంపీ విజయశాంతి కూడా వెళ్లారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై వారం రోజులైన విషయం విదితమే. అయితే మంగళవారం నుంచి వారు…

నెహ్రూ, ఎడ్వినా ప్రేమాయణంపై పుస్తకం

(జనంసాక్షి) :  ఆదిగా నానుతున్న ఎడ్వినమౌన్‌ బాటెన్‌ మాజీ, దివంగత ప్రధాని నెహ్రూల మధ్య సాగిన ఆత్మీయ సంబంధం మరోమారు తెరపైకి వచ్చింది. అనేక వివాదాలకు ఎడ్వినానే కారణమని అప్పట్లో నెహ్రూపై విమర్శలు గుప్పుమన్నాయి. 83 ఏళ్ల కురవృద్ధుడు…

పీఎల్‌జీఏ వారోత్సవాలు విజయవంతం చేయండి

‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ను ఓడించండి. – సీపీఐ మావోయిస్టు పార్టీ జాతీయ నేత దేవ్‌జీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ నాయకుడు దేవ్‌జీ పిలుపునిచ్చారు.…

తెలంగాణతోనే సమస్యల పరిష్కారం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కలెక్టరేట్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. ఆదివారం హన్మకొండలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం…

సబ్‌ప్లాన్‌కు ఆమోదం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఓటింగ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సవరణల తీర్మానం వీగిపోయింది. బిల్లు ఆమోదం పొందగానే అధికారపార్టీ ఎమ్మెల్యేలు,…

నాటో స్థావరంపై తాలిబన్‌ల దాడి

కాబూల్‌: అప్ఘనిస్తాన్‌లోని ప్రధాన నాటో స్థావరంపై ఆదివారం జరిగిన తాలిబన్‌ దాడిలో 11మంది మరణించారు.  బాంబులను శరీరానికి కట్టుకున్న తాలిబన్లు తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో 9మంది తాలిబన్లు అక్కడికక్కడే మరణించారు. జలాలాబాద్‌ దాడిలో మరో ఇద్దరు మరణించారు.…