Featured News

తెలంగాణపై దమనకాండకు నిరసనగా సీపీఐ, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరు ర్యాలీలు

హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలపై సీమాంధ్ర సర్కారు దమనకాండను నిరసిస్తూ సీపీఐ, బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

దేశానికి ఏపీ ఆదర్శం

2014లో అధికారం మాదే సీమాంధ్ర సభలో సీఎం విజయవాడ, జూన్‌ 15 (జనంసాక్షి) : దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శమని, 2014లోనూ తామే అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

రాజ్యాంగబద్ధంగానే పంచాయతీ ఎన్నికలు

28 లేదా 30న నోటిఫికేషన్‌ : జానా హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : రాజ్యాంగబద్ధంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి …

‘మోడీ’ భాజపా అంతర్గత వ్యవహారం

నోరు విప్పిన రాహుల్‌ ఢల్లీి, జూన్‌ 15 (జనంసాక్షి) : భారతీయ జనతాపార్టీలో జరు గుతున్న పరిణామాలపై కాంగ్రె స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ తొలిసారిగా …

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

అతలాకుతలమవుతున్న శ్రీకాకుళం, ఆదిలాబాద్‌ జిల్లాలు పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు నిలిచిన బస్సులు.. ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు హైదరాబాద్‌/విశాఖపట్నం/ఆదిలాబాద్‌/శ్రీకాకుళం, జూన్‌ 14 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో అల్పపీడనం …

పరిష్కారం దిశగా అడుగులు : పొంగులేటి

కేంద్రమంత్రి ఆజాద్‌తో డిఎస్‌ భేటీ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ న్యూఢల్లీి, జూన్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణపై అధిష్టానం పరిష్కారం దిశగా ఆలోచిస్తోందని ఎఐసిసి కార్యదర్శి, …

ఇందిరాపార్క్‌కు రండి

అక్కడి నుంచే పోరు పయనం కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిషలు కృషి చేస్తున్న కరుడుగట్టిన యోధులంతా శుక్రవారం …

అనుమతిస్తే శాంతియుతం ఇవ్వకపోతే మీ ఇష్టం

గవర్నర్‌కు తెగేసి చెప్పిన తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) : అనుమతి ఇప్పించండి.. శాంతియుతంగా చలో అసెంబ్లీ నిర్వహించుకుంటాం.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా …

భగ్గుమన్న ఓయూ

బైక్‌ ర్యాలీపై పోలీసు దమనకాండ పేలుతున్న టియర్‌ గ్యాస్‌ హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) : సీమాంధ్ర సర్కారు నిర్బంధాలపై ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. చలో అసెంబ్లీ …

చలో అసెంబ్లీకి అనుమతి లేదు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం సీపీ అనురాగ్‌శర్మ హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) : చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి అనుమతి లేదని, ఈ కార్యక్రమం ద్వారా చట్టాన్ని …

తాజావార్తలు