Saturday, 28 November 2026

Featured News

సీఎం గవే బీరాలు

చివరి బంతికింకా సమయముంది : సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంకా అవే బీరాలు పలుకుతున్నాడు. తెలంగాణ ముసాయిదాపై శాసనసభ అభిప్రాయం చెప్పాల్సిన సమయంలోనూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటానని డాంబీకాలకు పోయాడు.…

యథాతథంగా వడ్డీరేట్లు

ఆశ్చర్య పరిచిన ఆర్‌బీఐ ముంబయి, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ యథాతథంగా ఉంచింది. రిజర్వు బ్యాంకు ఇవాళ ఉదయం ప్రకటించిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతుందని…

శీతాకాల విడిది నేడు నగరానికి రాష్ట్రపతి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : భారత ప్రథమ పౌరుడు ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ గురువారం శీతాకాల విడిది కోసం నగరానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేడు హైదరాబాద్‌ రానున్నారు. ఆయన శీతాకాల విడిదిలో భాగంగా ఈ…

రాహులే ప్రధాని : లాలూ

రాంచీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించకున్నా ఆయనకు లాలూ మద్దతు తెలిపారు.…

సీబీఐ, ఏసీబీలు ఇక స్వతంత్రం : కపిల్‌ సిబల్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : లోక్‌పాల్‌ బిల్లుతో సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలు స్వతంత్రంగా వ్వవహరిస్తాయని న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం అన్ని పార్టీల ఆమోదంతోనే సాధ్యమైందన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన…

ఇకనైనా గారడీలు ఆపండి

చర్చ చేపట్టండి : ఈటెల హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు, ఇందుకు చేస్తున్న గారడీలు ఆపాలని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర విభజనపై సోమవారమే చర్చ ప్రారంభమైందని, దీనిపై…

తెలంగాణపై కుట్ర జరుగుతోంది

అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్‌ వరంగల్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఈ దశలోనూ అడ్డుకోవడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భస్తున్న…

లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : లోక్‌పాల్‌ బిల్లుకు రాజ్యసభ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. రాజ్యసభలో లోక్‌పాల్‌ బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ ధన్యవాదాలు తెలియజేశారు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాని…

ఇదో ముందడుగు

పార్లమెంట్‌లో ఇదే ఐక్యత చాటాలి : కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శాసనసభ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. స్పీకర్‌ మనోహర్‌…

కేకేకు సతీ వియోగం

పలువురు ప్రముఖుల నివాళి హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ జాతీయ కార్యదర్శి కె.కేశవరావుకు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి వసంతకుమారి (70) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.…