Friday, 27 November 2026

Featured News

కేజ్రీవాల్‌పై భాజపా సిరా దాడి

న్యూఢిల్లీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై భారతీయ జనతా పార్టీ మద్దతు దారునని చెప్పుకున్న ఒక వ్యక్తి సోమవారం నల్ల ఇంకు చల్లాడు. ఢిల్లీలో కేజ్రివాల్‌ ఓ విలేకరుల సమావేశంలో…

అంతా కిరికిరే

నక్సలిజం పెరుగుతుంది కరెంట్‌ ఉండదు ఉద్యోగులు, నీళ్ల సమస్య సమైక్యంగా ఉంచండి జీవోఎంకు కిరణ్‌ వినతి న్యూఢిల్లీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) : జీవోఎంతో భేటీలోనూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అవే కిరికిరి మాటలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే నక్సలిజం…

సీమాంధ్ర మంత్రులది తలోమాట

కొందరు సమైక్యం.. మరికొందరు అధిష్టానమే ఫైనల్‌ ఉమ్మడి రాజధానికి ఒప్పుకోం : కిశోర్‌ చంద్రదేవ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సీమాంధ్ర మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు. సోమవారం జీవోఎంకు ఈ విధంగా తలోమాట చెప్పారు.…

భద్రాచలంతో సహా పది జిల్లాల తెలంగాణే

ఆంక్షలు వద్దు ఉమ్మడి రాజధానే పెద్ద మినహాయింపు : జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) : భద్రాచలంతో సహా పది జిల్లాల ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌,…

అసత్య ప్రచారాలు, అభూత కల్పనలే మోడీ ప్రచారం : ప్రధాని మన్మోహన్‌

భోపాల్‌, నవంబర్‌ 17 (జనంసాక్షి) : అసత్య ప్రచారాలు, అభూత కల్పనలే నరేంద్రమోడీ ప్రచారాస్త్రాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల…

నేడు జీవోఎం కీలకభేటీ

కేంద్ర మంత్రులు, సీఎంతో సమావేశం న్యూఢిల్లీ, నవంబర్‌ 17 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం కీలక భేటీ సోమవారం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే…

ఢిల్లీ ముఖచిత్రం మార్చింది షీలానే : రాహుల్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 17 (జనంసాక్షి) : ఢిల్లీ ముఖచిత్రాన్ని మార్చేసిందే ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్‌ ఢిల్లీ నగర ముఖచిత్రాన్నే మార్చేశారని ఆయన కొనియాడారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార…

మాల్దీవుల అధ్యక్షుడిగా యామిన్‌ ప్రమాణం

మాలే, నవంబర్‌ 17 (జనంసాక్షి) : మాల్దీవుల్లో దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. దేశాధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్‌ గయూం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంటు సమావేశంలో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి…

ఆటవీడినా అనుబంధం కొనసాగిస్తా

నా ధ్యాస.. శ్వాస.. ప్రాణం.. క్రికెటే… రిటైర్మెంట్‌ తర్వాత మొదటి మీడియా సమావేశంలో సచిన్‌ ముంబై, నవంబర్‌ 17 (జనంసాక్షి) : ఆటను వీడినా అనుబంధం కొనసాగుతుందని, తన ధ్యాస.. శ్వాస.. ప్రాణం.. క్రికెట్టేనని సచిన్‌ టెండూల్కర్‌ అన్నారు.…

రెండు రాష్ట్రాలే సమన్యాయం

ఇరు ప్రాంతాల ప్రజలకు దోపిడీ నుంచి ముక్తి : కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 16 (జనంసాక్షి) : సీమాంధ్ర నాయకులు డిమాండ్‌ చేస్తున్న సమన్యాయం అర్థం లేనిదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సమన్యాయమంటే తెలంగాణ-సీమాంధ్ర…