Friday, 27 November 2026

Featured News

సోనియాది వజ్రసంకల్పం

తెలంగాణపై ఆమె నిర్ణయంలో తిరుగులేదు : జైపాల్‌రెడ్డి నిర్మల్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) : సోనియాగాంధీది వజ్రసంకల్పమని ఆమె తెలం గాణపై తీసుకున్న నిర్ణయంలో తిరుగుండబోదని కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో నిర్వహించిన కాంగ్రెసు…

పార్టీ నిర్ణయమే శిరోధార్యం : బొత్స

హైదరాబాద్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పార్టీ నిర్ణయ మే తనకు శిరోధార్యమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనా రాయణ అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌కు ద్వంద్వ వైఖరి లేదని…

మింగలేక.. కక్కలేక (కిక్కర్‌) విభజన ఏకపక్షం : చంద్రబాబు

హైదరాబాద్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై అసంబద్ధ ప్రకటనలతో ప్రజలను గందరగో ళపరుస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబా బునాయుడు మళ్లీ అదే వైఖరి ప్రదర్శించాడు.  రాష్ట్ర విభజన కార్యక్ర మాన్ని కాంగ్రెస్‌ పార్టీ అపహాస్యం చేసిందని…

భద్రాచలం తెలంగాణాదే కదంతొక్కిన విద్యార్థులు

ఖమ్మం, నవంబర్‌ 12 (జనంసాక్షి) : భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణాదేనని విద్యార్థులు కదం తొక్కారు. భద్రాచలం డివిజన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనైనా  వారు డిమాండ్‌ చేశారు. భద్రాచలాన్ని సీమాంధ్రకు అప్పగించనున్నారని వస్తున్న లీకులను వ్యతి రేకిస్తూ పట్టణంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు…

తెలంగాణ బిల్లుపై అనుకూలంగా ఓటు

కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి గుంటూరు, నవంబర్‌ 12 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే క్రమంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎలా వ్యవహరించాలని అధిష్టానం సూచిస్తే అలాగే నడుచుకుంటానని కేంద్రమంత్రి పనబాకలక్ష్మి తెలిపారు. గుంటూరులో ఆమె…

వెనుకబాటు తనం వల్లే మావోయిజం : సోనియా

రాయ్‌పూర్‌, నవంబర్‌ 12 (జనంసాక్షి) : వెనుకబాటు తనం వల్లే మావోయిజం పెరిగిపో యిందని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. అభివృద్ది లేకపోవడం వల్లే…

రాష్ట్రపతికి బాబు చెప్పుకో’లేఖ’

హైదరాబాద్‌, నవంబర్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే 11 కీలకాంశాలపై మం త్రు ల బృందం ఆధ్వర్యంలో ని ర్వ హించే అఖిలపక్ష సమా వేశానికి గైర్హాజ రైన టీడీపీ అధినేత…

తోకజాడిచ్చిన కిరణ్‌

సంగారెడ్డి రచ్చబండ రద్దు హైదరాబాద్‌, నవంబర్‌ 12 (జనంసాక్షి) తెలంగాణ ఉద్యమ ఉధృతికి సీఎం కిరణ్‌ తోకజాడిచ్చాడు. సంగారెడ్డిలో నిర్వహిం చతలపెట్టిన రచ్చబండను రద్దు చేసుకు న్నాడు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేటలో నిర్వహించే కార్యక్ర మంలో పాల్గొనేందుకు సీఎం…

జీవోఎంకు బలంగా ఆకాంక్ష విన్పిస్తాం

హైదరాబాద్‌పై కొర్రీలు సహించం : కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి బలంగా వినిపిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

హైదరాబాద్‌పై ఆంక్షలు వద్దు

రెవెన్యూ జిల్లానే ఉమ్మడి రాజధానిగా పెట్టండి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై ఆంక్ష లువద్దని రవెన్యూ జిలా ్లనే ఉమ్మడి రాజధానిగా పెట్టాలని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కోరారు. తెలంగాణలోని మిగతా…