Thursday, 26 November 2026

Featured News

కుట్రతో కూడిన అనుమతి

సంయమనం పాటించండి : జానారెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ఏపీఎన్జీవోల సభకు ప్రభుత్వం కుట్రతో కూడిన అనుమతి ఇచ్చిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. సచివాలయంలో బుధ వారం ఉదయం మంత్రి జానారెడ్డితో…

హైదరాబాద్‌లో అశాంతికి కుట్ర దేవీప్రసాద్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో అశాంతికి సీఎం, డీజీపీలు కుట్రపన్ను తున్నారని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆరోపించారు. ప్రశాం తం గా ఉండి అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసి ఉందామని తెలంగాణ ప్రజలు కోరుతుంటే…

ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యత

ఆంధ్రులకు అన్యాయం జరగదు దిగ్విజయ్‌ భరోసా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రెండు సార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని…

ఇన్నాళ్లకో మంచిమాట! యూటీ అయితే ఇరు ప్రాంతాలకు అన్యాయమే : లగడపాట

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంపై ఎప్పుడూ విషం కక్కే విజయవాడ ఎంపీ ల గడపాటి రాజగోపాల్‌ ఇన్నాళ్లకు ఓ మంచి మాట అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు అన్యాయం…

సీమాంధ్రుల వాదనలు ఆంటోనీ కమిటీ సవ్యంగా వింది

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ రాజీనామా చేయం : జేడీ శీలం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన విషయంపై ముందుకే వెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. విభజనపై వ్యతిరేకత లేదని పేర్కొంది. రాష్ట్ర…

మాట మార్చడంలో మడమ తిప్పడంలో వైకాపా దిట్టే

టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉపనేత హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణకు అభ్యంతరం లేదన్న వైకాపా ఇవాళ మాటమార్చి సమైక్యాంధ్ర నినాదం అందుకోవడం దారుణమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్‌ నేత హరీశ్‌రావు మలండిపడ్డారు. రాష్ట్ర విభజనకు…

కనబడని ఫైళ్లను వెలికితీస్తాం

ముమ్మర దర్యాప్తునకు ఆదేశిస్తా ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : ఎట్టకేలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మౌనం వీడారు. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి నోరుమెదిపారు. బొగ్గు కుంభకోణంపై ప్రకటన చేశారు. గల్లంతైన బొగ్గు దస్త్రాలను వెలికితీసేందుకు ప్రభుత్వం…

మోడీ నిన్ను నమ్మి నట్టేట మునిగాం

నిప్పులు చెరిగిన ఐపీఎస్‌ అధికారి వంజెర ఉద్యోగానికి రాజీనామా అహ్మదాబాద్‌, సెప్టెంబర్‌ 3(జనంసాక్షి) : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని నమ్మి నట్టేట మునిగామని సస్పెండైన ఐపీఎస్‌ అధికారి డీజీ వంజెర  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నరేంద్రమోడీపై…

సిరియాపై యుద్ధ సన్నాహాలు

మధ్యదరా సముద్రంలో అమెరికా, ఇజ్రాయెల్‌ క్షిపణి ప్రయోగం జెరూసలేం, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాపై యుద్ధానికి పెద్దన్న సన్నాహాలు ముమ్మరం చేసింది. మధ్యదరా సము ద్రంలో ఇజ్రాయెల్‌తో కలిసి క్షిపణి పరీక్ష చేసింది. తద్వారా…

ముల్కీ అమరుల వారసత్వానికి కొనసాగిస్తాం

శాంతిర్యాలీకి లక్షలాదిగా తరలిరండి : కోదండరామ్‌ ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : ముల్కీ అమరుల వారసత్వాన్ని కొనసాగిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సోమవారం   పట్టణంలోని ఆర్‌అండ్‌ విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన …