Thursday, 26 November 2026

Featured News

ప్రజల కోసం విడిపోదాం.. ప్రగతికోసం కలిసి పనిచేద్దాం

సచివాలయంలో టీ ఉద్యోగుల ధర్నా సీమాంధ్రుల పోటీ ధర్నా.. ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : ప్రజల కోసం విడిపోయి.. ప్రగతికోసం కలిసి పనిచేద్దామని తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్రులకు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ భోజన…

హైదరాబాద్‌ సభ అనుమతికి మంత్రులు సహకరించాలి

ముల్కీ రూల్స్‌ వారోత్సవాలు ప్రశాంతంగా నిర్వహిస్తాం సమ్మె విరమించండి.. విభజనకు సహకరించండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 31 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో ఈనెల 7న నిర్వహించనున్న సభకు అనుమతి ఇప్పించేందుకు మంత్రులు సహకరించాలని టీ జేఏసీ చైర్మన్‌…

ఢిల్లీలో ఘోరం యువతిపై పోలీసుల సామూహిక అత్యాచారం

నొయిడా, ఆగస్టు 31 (జనంసాక్షి) దేశ రాజధాని ఢిల్లీలో రక్షక భటులు రెచ్చిపోయారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఓ యువతి పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సభ్య సమాజానికే తలవంపులు తెచ్చారు. ముంబయి అత్యాచార ఘటనలను మరువక ముందే…

హింస నిరోధంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

అహింసా మెసెంజర్‌ను ప్రారంభించిన సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 31 (జనంసాక్షి) : దేశంలో మహిళలు, బాలలపై పెరిగిపోతున్న హింసను నియంత్రించేందుకు ప్రజలంతా సహకరించాలని భాగ స్వామ్యం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ‘అహింసా మెసెంజర్‌’…

సిరియాపై సైనిక చర్యకు నిర్ణయం : అమెరికా

వాషింగ్టన్‌, ఆగస్టు 31(జనంసాక్షి) : ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించి వేలాది మందిని అంతమొందించిన సిరియాపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రకటించారు. సిరియాపై చర్యలు తీసుకునే విషయమై అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం కోరతామని…

న్యాయం లేని సమన్యాయం

తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగం డెప్యూటీ సీఎం దామోదర నల్గొండ, ఆగస్టు 30 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి చెప్పిన సమన్యా యంలో న్యాయమే లేదని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అ…

సీమాంధ్రుల కుటిల యత్నాలు తిప్పికొట్టండి

హైదరాబాద్‌లో నాటకాలపై టీ ఉద్యోగుల ఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పార్టీలు చేస్తున్న కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ సమాజం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని…

తెలంగాణ పొలిమేరలు దాటేదాక సీఎంను తరిమికొడ్తాం

వరంగల్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని తెలంగాణ పొలిమేర దాటేదాక తరిమికొడతామని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి. హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణపై ఆయన దుర్మార్గంగా వ్యవహ రిస్తున్నారని…

సిరియాపై కమ్ముకున్న యుద్ధమేఘాలు

దాడికి సిద్ధమవుతున్న నాటో బలగాలు లేదు లేదంటూనే పెద్దన్న సన్నాహాలు ప్రతిఘటిస్తామంటున్న సిరియా మిత్ర దేశాలు డమాస్కస్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించి దాదాపు 1300 మందికిపైగా పొట్టనబెట్టుకున్న సిరియాపై యుద్ధానికి పెద్దన్న…

అంతర్జాతీయ పరిణాలతోనే రూపాయి పతనం

బంగారం కొనుగోళ్లు, పెట్రోల్‌ వినియోగం తగ్గించండి ఆర్థిక మూలాలకు ఇబ్బంది లేదు రూపాయి కోలుకుంటుంది పార్లమెంట్‌లో ప్రధాని భరోసా న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : అంతర్జాతీయ పరిణామాలు మన రూపాయిని దెబ్బతీశాయాని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లోక్‌సభలో…