Thursday, 26 November 2026

Featured News

అందుకే మిమ్మల్ని మద్రాస్‌లో రాజాజీ ఆంధ్రా డా… గెట్లాస్ట్‌ అన్నాడు

అలా అనిపించుకునే రోజు తెలంగాణలోనూ జై తెలంగాణ అంటే దాడులు చేస్తారా : ఈటెల నువ్‌ చదువుకున్న కాలేజీలో పోలీసులను పంపి కొట్టిస్తావా : జూపల్లి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణవాదులు, విద్యార్థులు సీమాంధ్ర ఉద్యోగులు,…

తెలంగాణ సాధించుకునే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పడే సమయం ఆసన్నమైందని, ఈ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రులపై విజయంగా భావించడం…

బాలరాజుపై దాడి విచారణ జరిపిస్తాం

దోషులను శిక్షిస్తాం : జానా జై తెలంగాణ అంటే దాడి చేస్తారా మండిపడ్డ తెలంగాణ మంత్రులు గాయపడిన విద్యార్థులకు మంత్రుల పరామర్శ కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న విద్యార్థులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ…

తెలంగాణ అంటేనే ఆంధ్రా సిన్మాకు హేళన

ఎగతాళి ఎక్కిరింత నుంచే తిరుగుబాటు తెలంగాణ ఫిలిం ఫెస్టివల్‌లో వక్తలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ అంటేనే ఆంధ్రా సినిమాకు హేళన అని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం గాంధీ మెడికల్‌…

మా గడ్డపై దాడులు చేస్తారా? సహనానికి హద్దుంటది

సీఎం స్పాన్సర్‌ సభ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : ఏపీఎన్జీవోలు తెలంగాణవాదులపై దాడులు చేస్తే సహించబోమని టీ జేఏసీ హెచ్చరించింది. సీమాంధ్ర ప్రభుత్వం, ఉద్యోగులు రెచ్చగొడుతున్నా తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని…

సభ జరుగుతుండగానే పిడుగుపాటు తెలంగాణ నోట్‌ రెడీ

ఒక అంకం ముగిసింది సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ హైదరాబాద్‌పై ప్రతిపాదనలెన్నొచ్చిన ఒకే నిర్ణయానికొచ్చాం అన్ని పార్టీలు వైఖరి చెప్పాయి అఖిలపక్షం నేనే నిర్వహించా కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :…

బంద్‌ గ్రాండ్‌ సక్సెస్‌

స్వచ్ఛందంగా పాటించిన పది జిల్లాలు హైదరాబాద్‌లో కనీవినీ ఎరుగని బంద్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా టీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పది జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా…

రణరంగమైన ఓయూ

విచ్చలవిడిగా బాష్పవాయు ప్రయోగం శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగమైంది. విద్యార్థుల శాంతిర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనలు, లాఠీచార్జీలు, బాష్పవాయు…

సీఎం తీరును వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దీక్ష

అనుమతించిన స్పీకర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : సొంత గడ్డ మీద తమ హక్కులకే రక్షణ లేకుండా పోయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశా రు. సొంత గడ్డపై నిరసన తెలిపే హక్కు కూడా లేదా?…

అది సభకాదు దురాక్రమణ

తెలంగాణ ప్రజలపై దాడి సభను అడ్డుకుంటాం : మందకృష్ణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో జరుగుతున్న ఏపీఎన్జీఓలది సభ కాదని, అది తెలంగాణ ప్రజలపై దాడి అని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన …