Thursday, 26 November 2026

Featured News

సిటీ కాలేజీ, గన్‌పార్క్‌ వద్ద ముల్కీ అమరులకు ఘనంగా నివాళి

హైదరాబాద్‌ సిర్ఫ్‌ హమారా నినదించిన పోరుబిడ్డలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొట్టిన వారికి వ్యతిరేకంగా ఉద్యమించి రాజ్యహింసలో మృతిచెందిన ముల్కీ అమరవీరులకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఐదుగురు యువకులు…

ఏపీఎన్‌జీవోల సభకు రాజకీయ నాయకులొస్తే అరెస్టు

హైదరాబాద్‌ సీపీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఏపీఎన్జీఓలు తెలంగాణకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో బహిరంగసభకు ఉద్యోగులు మినహా మిగతావారిని అనుమతించబోమని నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. సభ 19 షరతులతో కూడిన అనుమతి…

హైకోర్టులో హై టెన్షన్‌

నిబంధనలు ఉల్లంఘించి సీమాంధ్ర న్యాయవాదుల మానవహారం తెలంగాణ న్యాయవాదులను రెచ్చగొట్టిన సీమాంధ్రులు ప్రతిఘటించిన టి. అడ్వకేట్లు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : హైకోర్టు ఆవరణలో హైటెన్షన్‌ నెలకొంది. నిబంధనలు ఉల్లంఘించి సీమాంధ్ర న్యాయవాదులు కోర్టు ఆవరణలో మానవ…

తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న బంద్‌

పలు ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఏపీఎన్‌జీవోలు సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో శనివారం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించతలపెట్టిన సభకు ముఖ్యమంత్రి ఏకపక్షంగా అనుమతి ఇప్పించడాన్ని వ్యతిరేకిస్తూ టీ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన…

హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభ

హైదరాబాదొస్తే బడితపూజ తప్పదు హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభ ఇది ముమ్మాటికీ దురాక్రమణే అడ్డుకొని తీరుతాం : ఓయూ జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సభ పేరుతో హైదరాబాద్‌కు వస్తే బడిత…

బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించతలపెట్టిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పార్టీ అధినేత కల్వకుంట్ల…

హైదరాబాద్‌పై దాడే ఏపీఎన్‌జీవోల సభ

దాడిని తిప్పికొడుతాం నలువైపులా పోరు బిడ్డలు అడ్డుకోండి : మంద కృష్ణమాదిగ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీవోల సభకు అనుమతి ఇవ్వడమంటే మహానగరంపై దాడేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ…

సీమాంధ్ర ఉద్యమం వెనుక సీఎం

హైకమాండ్‌కు టీ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రాంతంలో జరుగు తున్న ఉద్యమం వెనుక ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉ న్నారని తెలంగాణ ప్రాంత నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ…

జీ20లో సిరియానే హాట్‌ టాపిక్‌

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : జీ20 శిఖరాగ్ర సన్నాహాక సమావేశంలో సిరియానే హాట్‌ టాపిక్‌గా మారింది. గురువారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఆర్థిక అభివృద్ధే ఎజెండాగా జరుగుతున్న శిఖరాగ్ర సమావేవంలో 19 దేశాధినేతలతో పాటు యురోపియన్‌ యూనియన్‌…

ఇది కాదా వివక్ష

వాళ్లకు అనుమతించి మాకెందుకివ్వరు? : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ఏపీఎన్జీవో సభకు అనుమతిచ్చిన ప్రభుత్వం, తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి అను మతివ్వక పోవడం దారుణమని, తామేమైనా రాక్షసులమా అని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ…