నిజామాబాద్

అంత్యక్రియలకు “KMR” ఆర్థిక సహాయం.

దోమ జనవరి 27(జనం సాక్షి)  దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన కావలి అంజిలయ్య (25) అనారోగ్యంతో మరణించారు.మరణించిన విషయం తెలుసుకొన్న పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి  తాను అందుబాటులో లేకున్నా తన నాయకులు ద్వారా 5,000 వేల రూపాయలు తక్షణ అవసరాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మవెంకటయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల … వివరాలు

బాదిత కుటుంబానికి అండగా 

బుయ్యని మనోహర్ రెడ్డి దోమ జనవరి 27(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామములో కావలి ఆంజనేయులు అనే యువకుడు మరణించడం జరిగింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అందుబాటులో లేనందున వారి అనుచరులతో అంత్యక్రియల నిమిత్తం రూ.5,000/- ఆర్థిక సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటయ్య, … వివరాలు

కార్యకర్తలకి అండగా రామ్మోహన్ రెడ్డి

దోమ జనవరి 27(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావలి ఆంజనేయులు  మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి  తను అందుబాటులో లేనందువలన  స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులచే 5,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో … వివరాలు

బాధితులకు అండగా బుయ్యని మనోహర్ రెడ్డి

దోమ జనవరి 19(జనం సాక్షి)  దోమ మండల పరిధిలోని  పోతిరెడ్డిపల్లి గ్రామంలో హరిజన్  లింగమ్మ మరణించడంతో వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ   ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్  బుయ్యని మనోహర్ రెడ్డి వారి  అంత్యక్రియలకు వారి కుమారుడు రామచంద్రయ్య కు రూపాయలు ఐదువేలు5000 అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవేందర్ రెడ్డి మరియు … వివరాలు

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

బుయ్యని మనోహర్ రెడ్డి దోమ జనవరి 19(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మైలారం గ్రామంలో ఎండి అలీబాబా గారు హార్ట్ ఎటాక్ తో మరణించారు విషయం తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బుయ్యని మనోహర్ రెడ్డి  బాబా  భార్య అయినటువంటి రహీమా బేగం కి రూపాయలు ఐదువేలు5000 అందజేసినారు. ఈ కార్యక్రమంలో … వివరాలు

బాధిత కుటుంబానికి  ఆర్థిక చేయూత

కెఎస్అర్ ట్రస్ట్ దోమ జనవరి 19(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మైలారం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన అలీబాబా నిన్న వరి నాటు పొలంలో అంచులు తీస్తుండగా పిడ్స్  కారణంగా కరిగెట్లో పడి మృతి చెందాడు ..ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న  కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి  వారు అందుబాటులో  … వివరాలు

భైంసాపట్టణంలో స్పెషల్ మిఠాయి గేవర.

భైంసా రూరల్ జనవరి 13 జనం సాక్షి  – రాజస్థానీ రకం స్వీట్  సంక్రాంతి పండగకి ప్రత్యక్ష0… ఆంధ్రపూతరేకులు, కాకినాడ కాజాఎంతప్రత్యేకమో… భైంసా పట్టణంలో గేవర మిఠాయి అంత ప్రత్యేకం.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపించని రాజస్థానీ రకం స్వీట్ గేవర…కేవలం భైంసాపట్టణంలో ప్రతి సంక్రాంతికి తయారై సందడి చేస్తుంది.తాలూకాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ స్వీట్ … వివరాలు

విశ్వ మానవుడు స్వామి వివేకానందా

పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులు ప్రతాప్ గౌడ్  దోమ జనవరి 12(జనం సాక్షి) భారతదేశ చరిత్రను, సంస్కృతిని ప్రంపచానికి చాటిన స్వామి  వివేకానందుడు అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారని పరిగి నియోజకవర్గ  పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులు ప్రతాప్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో గురువారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా … వివరాలు

కేయూ డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అవస్థలు.

భైంసా రూరల్ జనవరి 12 జనం సాక్షి –  పరీక్షాకేంద్రాలమార్పులతో దూరాభావం… – సరైన వసతులు లేక నానా అవస్థలు… ఇటీవల ప్రారంభమైన డిగ్రీ పరీక్షలకు పరీక్షా కేంద్రలన్ని యూనివర్సిటీ అధికారులు మార్చారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సౌకర్యాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే ఉన్న.. కేంద్రాన్ని దూర ప్రాంతానికి మార్చడం … వివరాలు

బిఆరెఎస్ పార్టీ ఆత్మీయ సమ్మెళన ఏర్పాట్లను పరిశీలిస్తున్న వైస్ ఎంపిపి మల్లేశం

దోమ జనవరి 11(జనం సాక్షి)  దోమ మండలం కేంద్రంలో ఈనెల 13వ తేదీ నాడు జరిగే బిఆరెఎస్ పార్టీ ఆత్మీయ సమ్మెళనంకు ముమ్మరంగా ఏర్పాట్లు  జరుగుతున్నాయని వైస్ ఎంపిపి మల్లేశం  తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మెళనంకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి,రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డి,ఎంపిపి,వైస్ ఎంపిపి,పిఏసీఏస్ చెర్మన్, రైతు … వివరాలు