Saturday, 14 November 2026

నిజామాబాద్

చంద్రబాబుకు లొంగిపోయిన కాంగ్రెస్‌

నేతలకు బుద్ది చెప్పాలి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి,నవంబర్‌3(జ‌నంసాక్షి): మహాకూటమి పేరుతో తెలంగాణ గౌరవాన్ని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ చేసిందేవిూ లేదు: డిసిసి నిజామాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ద్వారానే ప్రజలకు ములు జరుగుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుడాన్‌ అన్నారు. కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ హావిూలతో మోసపోవద్దన్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్‌ఇన పూర్తిగా నడపలేక చేతులెత్తేసిన వైఫల్య నేతలు…

కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ

అభివృద్దికి కారణం టిఆర్‌ఎస్‌ అంటున్న అభ్యర్థులు నిజామాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వరుసగా సర్వేలు సూచిస్తున్న తీరు తెలంగాణలో అభివృద్దికి నిదర్శనంగా నిలవగా తాజాగా వాణిజ్య సంస్కరణల అమలులో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలవడం మనందరికి గర్వకారణమని టిఆర్‌ఎస్‌ నేతలు అన్నారు.…

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కామారెడ్డి,నవంబర్‌1(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి వ్యవసాయాధికారులు ర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే వారికి భరోసా కలిగేలా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సేంద్రియ వ్యవసాయం, వర్మి…

మహాకూటమికి ఓటేస్తే..  మరణశాసనం రాసుకున్నట్లే

– ప్రాజెక్టులను అడ్డుకున్న బాబుతో కాంగ్రెస్‌ పొత్తుసిగ్గుచేటు – అమరుల ఆకాంక్షల మేరకు పొత్తులని కోదండరాం అంటున్నాడు – ఏ అమరులు కోరుతున్నారో వెల్లడించాలి – తెలంగాణ కాంగ్రెస్‌ ఇవ్వలేదు.. మనం గర్జిస్తే వచ్చింది – కేటీఆర్‌కు తెలివిలేదని…

అర్బన్‌లో బీగాల జోరు ప్రచారం

ప్రజల స్పందన బాగుందన్న గణెళిశ్‌ నిజామాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ నగరంలోని అర్బన్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణెళిష్‌ గుప్త ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోని 1 డివిజన్‌ చంద్ర శేఖర్‌…

తెలంగాణ ద్రోహులతో..  కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకుంది

– కూటమి కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి – అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచింది కేసీఆరే – నాలుగేళ్లలో కులవృత్తులకు పెద్దపీట వేశాం – మరోసారి ఆశీర్వదించి అభివృద్ధికి ఊతమివ్వండి – ఆపద్ధర్మ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి,…

సమస్యలపై నిరంతర పోరాటం

నిజాం షుగర్స్‌ను తెరిపించి చూపిస్తాం : కాంగ్రెస్‌ నిజామాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): రైతుల సమస్యలతో పాటు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ తదితర సమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు.…

కారు భీభత్సం

– అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన నిర్మాత సురేష్‌బాబు కారు – ఇద్దరికి తీవ్ర గాయాలు – కార్కానా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు – స్టేషన్‌కు వచ్చి లొంగిపోయిన సురేష్‌బాబు హైదరాబాద్‌, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) :  టాలీవుడ్‌ నిర్మాత దగ్గుబాటి…

తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తాం.

– రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ – కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు. – జీవన భృతి, ఆసరా పెన్షన్, వికలాంగ పెన్షన్,, డబుల్ చేస్తాం, తెలంగాణను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో…