పేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం
ఇంటి స్లాబ్ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవంచ నరసింహా రెడ్డి తలకొండపల్లి జూలై 20(జనంసాక్షి): పేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవంచ నరసింహారెడ్డి అన్నారు.మండల కేంద్రంలో కల్వకుర్తి…










