గంభీరావుపేట మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్
గంభీరావుపేట జూలై 24 (జనం సాక్షి); గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చేరాల నిహారిక నిఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో నాస్కప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా మెగా…










