నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
గంభీరావుపేట జూలై 17(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పొన్నాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భవనంలో ఏర్పాటు…










