Friday, 6 November 2026

ఆదిలాబాద్

పుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: కాగజ్‌నగర్‌ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దుకాణాల సమీపంలోని పుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగింపును వ్యాపారస్తులు అడ్డుకున్నారు. దాంతో కమిషనర్‌ వారితో చర్చలు జరుపుతున్నారు.

డిస్కం కార్యాలయం ఎదుట ధర్నా

కాగజ్‌నగర్‌: జనంసాక్షి: విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ మాజీ ఎమ్మల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో డిస్కం డివిజనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం పదిగంటలనుంచి సాయంత్రం ఐదు గంటలవరకు ధర్నా కొనసాగించారు.

నేడు విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం

మామడ, జనంసాక్షి: జిల్లాలోని అన్ని డిస్కం ఉపడివిజనల్‌ కార్యాలయాల్లో  బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని  నిర్వహించనున్నారు.వినియోగదారులకు సంబదించిన ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ డివిజనల్‌ పరిధిలోని అన్ని ఉపడివిజన్‌ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో  ఉండి…

7న గాండ్ల తిలకేశ్వర వధూవరుల పరిచయ వేదిక

జైపూర్‌, జనంసాక్షి: ఈ నెల 7వ తేదీన మంచిర్యాలలోని వైశ్యాభవన్‌లో గాండ్ల తిలకేశ్వర్‌ వధూవరుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు గాండ్ల తిలకేశ్వర తెలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల విజయ్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో…

నేడు ఆ కండక్టర్లకు కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, జనం సాక్షి: ఇది వరకు ఆర్టీసీలో బధ్యతలను నిర్వహించి ప్రస్తుతం నిధులకు దూరంగా ఉంటున్న 40 మంది కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని ఆర్టీసీ ప్రాతీయ పరిశీలనాధికారి వి. వెంకటేశ్వర్లు, పర్సనల్‌ అధికారి పి.…

ఉద్యమాన్ని అణచివేస్తే మావోయిస్టులు ఉద్భవిస్తారు

మందమర్రి, న్యూస్‌లైన్‌: తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఉద్యమం రూపంలో మావోయిస్టులు ఉద్భవిస్తారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం మందమర్రిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్రం ప్రజల ఆకాంక్ష అన్నారు. ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

ఇలాంటి సీఎం ఎక్కడా లేడు

కాసిపేట, న్యూస్‌లైన్‌: కిరణ్‌కుమార్‌రెడ్డి అంత చేతకాని ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్‌ ధ్వజమెత్తారు. కాసిపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంకు చిత్తశుద్ది, దూరదృష్టి లేకపోవడంతో దేశంలో ఏ రాష్ట్రం లేని…

ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలి

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం కడెంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.

ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలి

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం కడెంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.

పెళ్లి కోసం దాచిన నగలు, నగదు దగ్ధం

ఆదిలాబాద్‌ : పట్టణంలోని తిర్పెల్లికాలనీలో నిన్న రాత్రి సిలిండర్‌ పేలి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ ఇంట్లో దాచిన పెళ్లి కోసం నగలు, నగదు అగ్నికి ఆహూతయ్యాయి. కట్టుబట్టలతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి ఆలస్యంగా రావడంతో…