ఎడిట్ పేజీ

కోటి లోపాల కొత్త బిల్లు

భూసేకరణ బిల్లు చాలా లోపాలతో ఉందనీ, భూమిని కోల్పోయే బాధితుల వైపు నుంచి ఆలోచించి బిల్లును సరిచేయాల్సిన అవసరం ఉందనీ అంటున్నారు లోకే రాజ్‌పవన్‌ ఇటీవల కేంద్ర …

కనుమరుగైపోతున్న చెరువులు, కుంటలు

నీరు సకల జనులు, సకల జీవరాశులకు ప్రాణా ధారం వర్షం. సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు, కాల్వల ద్వారా మనకు నీరు దొరు కుతుంది. అపరమయిన వనరుగా …

మోడీ గుజరాతీలకే ప్రతినిధి!

భారతీయ జనతా పార్టీ భావి ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకువస్తున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన చర్యల ద్వారా అదెంతమాత్రం నిజం కాదని నిరూపిస్తున్నాడు. తాను ఎప్పటికీ …

నేరం ` శిక్ష : బాల్‌ ఠాక్రే, అజ్మల్‌ కసబ్‌

(శనివారం తరువాయి భాగం) కనుక మొత్తం మీద చూస్తే కసబ్‌ నేరస్తుడని ఒప్పుకున్నా మిగిలిపోయే ప్రశ్నలున్నాయి. నేరస్తుడు కాకపోవచ్చునని, పోలీసులు బనాయించే సాధారణ తప్పుడు కేసులలో ఇదీ …

మరణం గురించి రెండు కవితలూ, ఓ కథ

సమస్యలకి మరణం సమాధానం కాదు. కానీ చాలా మంది తమ మరణం వల్ల ఏదో అద్భుతం జరుగుతుందని అనుకుంటారు. తెలం గాణ కోసం మరణిస్తున్న వ్యక్తులు ఆ …

విడిపోయి కలిసుందాం

తెలంగాణ ` ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసిందామని అందరూ కోరుకుంటున్నారు. పిడికెడు మంత్రి సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు తప్ప. ఆ పిడికెడు మందిలో ఒకరిగా, సమైక్యాంధ్రవాదాన్ని …

పట్నం వలస బతుకు పల్లెల నుంచి పట్టణాలు, నగరాల దాకా

జానేడు పొట్టను నింపుకోడానికి దూరం కాని దూర ప్రాంతాలకు వలసెల్లి దుర్బరమయిన జీవితం. నిలువ నీడ లేక ఆకలితో అలమటిస్తున్న అభాగ్యజీవులు పట్టణాలు, నగరాలలో బతిక లేక, …

నేరం – శిక్ష : బాల్‌ ఠాక్రే, అజ్మల్‌ కసబ్‌

ముంబైలో ఐదు సంవత్సరాలు కింద నవంబర్‌ 26 నుండి 29 వరకు పాకిస్తాన్‌ – ప్రేరేపిత తీవ్రవాదులు జరిపిన బాంబు దాడు లలో, కాల్పులలో 164 మంది …

బలిదానాలపై ఏం చెప్తారు?

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి సృష్టించిన పెను ప్రళయం ధాటికి సర్వం కోల్పోయి తెగిన గాలిపటాల్లా చెట్టుకొకరు, పుట్టకొకరు అయిన తెలుగువాళ్లను స్వస్థలాలకు తరలించామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు …

చావెజ్‌ దృఢమైన సామ్రాజ్యవాద వ్యతిరేకి

చావెజ్‌ అవలంబించిన విధానాలనూ, వాటిపై వచ్చిన అభిప్రాయాలనూ, విమర్శలనూ విశ్లేషిస్తూ, ఆ విధానాలు సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలుగానే చూడాలని అంటున్నారు జి సత్యనారాయణ రెడ్డి చావేజ్‌తో పాటుగా …