న్యూఢల్లీి,ఆగస్ట్13(జనంసాక్షి): గత సంవత్సరం జూలై నెలలో రాజధాని ఢల్లీిలోని ఈశాన్య జిల్లాలో జరిగిన అల్లర్లలో అన్సార్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్ఫార్మర్ నుండి …
జమ్మూకశ్మీర్,ఆగస్ట్13(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు, జమ్మూకశ్మీర్ రాజౌరీలోని బీజేపీ నాయకుడు జస్బీర్ సింగ్ ఇంటిపై దుండగులు గ్రెనేడ్‌తో దాడిచేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ …
హైదరాబాద్,ఆగస్ట్13(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మెల్లిమెల్లిగా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు భారత ఇంజినీర్లను …
అమరావతి,ఆగస్ట్13(జనంసాక్షి): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు విచారణను వేగవంతం చేశారు. వైఎస్ కుటుంబ సభ్యుల బంధువులు, సన్నిహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. …
తిరువనంతపురం,ఆగస్ట్13(జనంసాక్షి): 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో గుజరాత్ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో శ్రీకుమార్ …
ఇంటింటికీ ఓ పథకం అందేలా చర్యలు ప్రతి ఓటరూ లబ్దిదారుడయ్యేలా ప్రణాళికలు మంత్రులు, ఎమ్మెల్యేల మకాంతో వేడెక్కిన రాజకీయం హుజూరాబాద్,ఆగస్ట్13(జనంసాక్షి): హుజూరాబాద్‌లో విజయం సాధించడం ద్వారా ఈటల …
జమ్మికుంట,ఆగస్ట్13(జనంసాక్షి): ఇప్పుడు దళితబంధు అన్నడు.. తర్వాత బీసీల బంధ్ అంటడు.. ఎన్నికలు అయిన తర్వాత అన్నీ బంద్ అంటడు’ అనిబిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ …
కాలిఫోర్నియా గవర్నర్ ఆదేశాలు కాలిఫోర్నియా,ఆగస్ట్13(జనంసాక్షి): మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో పనిచేస్తున్న …
85లక్షల వ్యాక్సిన్‌ల పంపిణీకి హావిూ వాషింగ్టన్,ఆగస్ట్13(జనంసాక్షి): పొరుగు దేశం మెక్సికోలో కరోనా మూడో వేవ్ విజృంభిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఆపన్న హస్తం అందజేసింది. మెక్సికో ప్రభుత్వానికి …