ఎడిట్ పేజీ

పునాదులు లేని ఉద్యమానికిమీడియా అధిక ప్రాధాన్యం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించి అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించగానే సీమాంధ్ర ప్రాంతంలో 2009 మాదిరిగానే మళ్లీ కృత్రిమ ఉద్యమం చిన్నపాటి …

అమెరికా నిఘా గుట్టు రట్టు

బ్రాడ్లే, అసాంజె, స్నోడెన్‌ ఇలా ఒక్కొక్కరూ అమెరికా చేస్తున్న దారుణ అగడాలను, వ్యక్తి స్వేచ్ఛా చౌర్యాన్ని బయటపెడుతూ దాని నిజస్వరాపాన్ని ప్రపంచానికి తెలుపుతున్నారని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా …

భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర

నేతాజీకి నమ్మకమైన సహచరులు ఈ విధంగా ఎప్పటికప్పుడు జాతీయోద్యమంలోని అన్ని ప్రధాన ఘట్టాలలో ముస్లిమేతర జనసముదాయాలతో పాటుగా తమదైన భాగస్వామ్యాన్ని నిర్వర్తించిన ముస్లిం సమాజం, నేతాజీ సుభాష్‌ …

మేం కన్నెర్రజేస్తే..మీరు మాడి మసవుతారు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ, యూపీఏ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగ పరమైన ప్రక్రియ నిర్వహిస్తున్న వేల ఈ ప్రాంత ప్రజల …

బయటపడ్డ పార్టీల రంగు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పార్టీల అసలు రంగును బయటపెట్టాయి. తెలంగాణ ఏర్పాటుపై నిర్వహించిన సుదీర్ఘ చర్చలో అన్ని …

ప్రైవేటీకరణకే ఈ స్వాతంత్య్రం

(మంగళవారం తరువాయి భాగం) రాష్ట్ర ప్రజల బాగోగులను, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ప్రయోజనాలను విస్మరించినందుకు ఆయనను గద్దె దించి కాంగ్రెస్‌ను 2004లో గెలిపించారు. 1400 కిలోమీటర్ల పాద …

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలుతెలుగుజాతి ముద్దుబిడ్డలు

బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటు చేసిన వారిలో మన రాష్ట్రానికి చెందిన ముద్దుబిడ్డలు ఉండటం తెలుగుజాతి గర్వించదగిన అంశం. 1857లో బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద సాయుధులై దండెత్తిన దళాలకు …

ఆంటోనీ కమిటీకి చెప్పుకోవడమే పరిష్కారం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉద్యమం వాస్తవికతకు బహుదూరంలో ఉంది. సీమాంధ్ర పెత్తందారుల చేతుల్లోని మీడియా ఆ ఉద్యమానికి ఎక్కడలేని ప్రాధాన్యం …

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమరుల త్యాగఫలితమే

1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్యతో పాటు 4500 మంది అమరుల రక్త దర్పణంతో ప్రారంభమైన వీర తెలంగాణ విపోష్ట్ర్లవ సాయుధ …

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలుఫకీర్లు-సన్యాసుల సమైక్య పోరాటం

భారత దేశాన వర్తకులుగా అడుగిడిన బ్రిటిషర్లు అంది వచ్చిన అవశాశాలను ఉపయోగించు కుంటూ క్రమక్రమంగా తమ సామ్రాజ్య విస్తరణ కాంక్షకు స్వదేశీ పాలకులను ఎరచేయడం ఆరంభిం చారు. …