ఎడిట్ పేజీ

తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఉద్యోగుల కోసం కాదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర ఉద్యోగుల కోసం కాదు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత బలిదానాలు ఆంధ్ర ప్రాంత వాసులు అక్రమంగా సంపాదించుకున్న ఉద్యోగాల …

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు

భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం ఒక మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక శతాబ్ధంపైగా సాగిన ఈ …

గుర్తుండి పొయ్యేది కవులూ, వాళ్ల చరణాలు

‘అక్షరం రూపం దాల్చిన ఓ సిరా చుక్క లక్ష మెదల్లకు కదలిక’ ఈ వాక్యం అక్షరంతో పనిచేసే వ్యక్తులందరికీ వర్తిస్తుంది. రచయితలకి, కవులకి మన సమాజంలో విశిష్ట …

బతకడానికి వచ్చి కబ్జా చేస్తామంటే ఎట్లా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు తమ ప్రభుత్వ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాల్సిందేనని, వారికి ఎలాంటి ఆప్షన్లు ఉండవని టీఆర్‌ఎస్‌ అధినేత …

మహిళలు నాడు – నేడు

”సహజంగా శీలవంతులు మరియు ధర్మపరులు” గా కీర్తించబడిన భారతీయ స్త్రీలు అనాదిగా అనేక అవరోధాలు ఎదుర్కుంటూనే ఉన్నారు. సమాజంలో వారెప్పుడు ద్వితీయశ్రేణి పౌరులుగా గుర్నింప బడుతూ అణగదొక్కబడుతున్నారు. …

కార్పొరేషన్‌లలో గ్రామపంచాయతీల విలీనాన్ని విరమించుకోవాలి

కార్పొరేషన్లలలో రాష్ట్ర వ్యాప్తంగా వాటి సరిహద్దు గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ఎవ్వరికీ ప్రయోజనాలు చేకుర్చు తాయి అభివృద్ది జపం ముసుగులో విద&ంస&ం జరుగుతుంది. గ్రామ పంచాయతీలు …

తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో పనిచేసే ఆంధ్రప్రాంత ఉద్యోగులంతా తమ సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాల్సిందేనని, వారికి ఎలాంటి ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత …

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ పరిపాలన – 17

భూమికి,మనిషికి సంబంధాన్ని నిర్థేశించే రెవెన్యూ పాలన ప్రారంభం పూర్వాపరాల చరిత్రను వివరిస్తున్నారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని ఆంధ్రరాష్ట్రభాగంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949సెప్టెంబర్‌ 17నుంచి జమిందారీ రద్దు చట్టం,ఎస్టేట్‌ …

పల్లె సీమలను కాపాడుకుందాం

సామ్రాజ్యవాదీ విష సంస్కృతిలో పల్లెలు, కనుమరు గైపోతున్నాయి. ప్రేమ, అప్యాయతలు, చల్లని బతుకులిచ్చిన పల్లె ఆచూకి గల్లంతవు తుంది. ప్రతీకగా నికలిచేది పల్లెలు, పచ్చని పంట లు, …

ఎవరడిగారని రాయల తెలంగాణ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు నాలుగు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటం ఫలితాన్నిస్తుందనుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పక్షాన …