Sunday, 8 November 2026

కరీంనగర్

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల అధ్యయన యాత్ర శని వారం తో ముగిసింది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని,అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,పెన్షన్,నూతన రేషన్ కార్డులు…

మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి

వీణవంక నవంబర్ 4 (జనం సాక్షి)వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాకల రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అతిధి బిల్డర్ కొమ్మిడి రాకేష్ రెడ్డి తన వంతు…

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జనంసాక్షి/చిగురుమామిడి-నవంబర్4: చిగురుమామిడి మండల సింగిల్ విండో, ఐకెపి,డిసీఎంఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో 20 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్…

నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ- ఎక్కేటి రఘుపాల్ రెడ్డి

వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ నిర్వహించారు ఈ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కు సుమారుగా 20 లక్షల రూపాయలు ప్రభుత్వ కేటాయించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ…

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా మహాసభ లు జయప్రదం చేయాలి…

ఈనెల 27 28 తేదీలలో జరిగేతెలంగాణవ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలుజయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు కోరారు. శుక్ర వారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో ముకుందలాలు మిశ్రా భవన్ లో…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఐకేపి ఆధ్వర్యంలో మండలంలోని చిగురుమామిడి,బొమ్మనపల్లి, ఇందుర్తి గ్రామాలలో, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తేమ 17% లోపు ఉండేటట్టు తాలు లేకుండా చూసుకొని సెంటర్ కు…

పేద బిడ్డకు దక్కిన ఎం బి బి ఎస్ సీటు దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు ఆర్థిక సహాయాన్ని ఆర్తిస్తున్న కుటుంబం

మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మంచినీళ్ల లస్మయ్య గౌరమ్మ కూతురు భాగ్యలక్ష్మి ఇటీవల నిర్వహించిన నీట్ జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకును సాధించింది. కానీ కూలి నాలీ పని చేసుకుంటూ జీవనం సాగించే లస్మయ్య తన బిడ్డను…

మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించాలి.

ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పున్నం చందర్.మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించాలని సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. గురువారం మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో బి వై నగర్ లో నిర్వహించిన సదస్సులు మనోవికాస కేంద్రం సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ…

రేవులపల్లి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం పై ఖండించిన పెగడపల్లి నాయకులు 

పెగడపల్లి నవంబర్ 2(జనం సాక్షి )పెగడపల్లి ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని  పెగడపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ…

స్కాలర్‌‌షిప్ ఎన్ రోల్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్నసిరిసిల్ల బ్యూరో. నవంబర్ .02(జనం సాక్షి). ప్రి, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌‌షిప్ దరఖాస్తు, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్…