నారాయణరెడ్డి సమీప బంధువు మరియు పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన
-టి.పి సి సి నాయకులు జువ్వాడి కృష్ణ రావు
మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:13 మండలంలోని ఆయా గ్రామాలలో మృతి చెందిన కుటుంబాలను చెరకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి సమీప బంధువు మిట్టపల్లి నెలవందర్ రెడ్డి మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామం లో ఈరోజు మృతి చెందగా నెల వంద ర్ అంతిమయాత్రలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు అలాగే మండలంలోని గుండంపల్లి గ్రామాల్లో ఇటీవల మరణించిన శివరాత్రి సాగర్ ఫాల్తెపు లక్ష్మి బొంత నర్సు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు అలాగే చిట్టాపూర్ గ్రామంలో లైశెట్టి లక్ష్మి చింతల పెళ్లి ప్రతాపరెడ్డి లు మరణించగా కుటుంబ సభ్యులను పరామర్శించారు జువ్వాడి కృష్ణారావువెంట మెట్పల్లి చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి రాజోజు సదానందా చారి మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్తపెళ్లి పెద్ద రాజారెడ్డి ఏనుగు పెద్ద రాజారెడ్డి మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీకిసాన్ సెల్ అధ్యక్షుడు ఎంచారాల చిన్నారెడ్డి మా జీ ఉపసర్పంచ్ గడ్డం లింగారెడ్డి నిమ్మల జలంధర్ రెడ్డి పన్నాల అరుణ్ రెడ్డి కోమటిరెడ్డి గంగారెడ్డి గున్నా ల గంగరాజుంఅంతడుపుల నరసయ్య అంతడుపుల నరేష్ బండారి రామచంద్రన్ ఇ ఇట్టి డి సంజీవరెడ్డి నిమ్మల రాజారెడ్డి ఎడమల రాజేశ్వర్ రెడ్డి మిట్టపల్లి రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు