Sunday, 8 November 2026

కరీంనగర్

నేడు రామగుండంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయండి

శంకరపట్నంలో భాజపా సన్నాహ సమావేశం శంకరపట్నం, జనంసాక్షి, నవంబర్ 11 శంకరపట్నం మండల కేంద్రంలోని లలిత రైస్ మిల్లులో బిజెపి మండల అధ్యక్షులు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ సన్నాహ…

లైన్స్ క్లబ్ సిరిసిల్ల ఆధ్వర్యంలో షుగర్ నిర్ధారణ పరీక్షలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 11. (జనం సాక్షి). లైన్స్ క్లబ్ సిరిసిల్ల ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో శుక్రవారం ఉచిత షుగర్ నివారణ పరీక్షలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ ఆకునూరి విజయనిర్మల…

సిపిఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 11. (జనంసాక్షి). ప్రధాని మోడీ పర్యటన నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద శుక్రవారం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, సీనియర్ నాయకులు…

మానసిక బలహీనతతోనే దురలవాట్లు.

సైకాలజిస్ట్ పున్నం చందర్. సిరిసిల్ల. నవంబర్ 10. (జనం సాక్షి). మానసిక బలహీనతతోనే దురలవాట్లకు లోనవుతారని సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. గురువారం మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని గణేష్ నగర్ లో కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు.…

ఇస్లాం స్వీకరించిన మల్లంపల్లి ఖాదియానీ అధ్యక్షుడు షేక్ ఫరీద్..

సాదరంగా ఆహ్వానించిన ముఫ్తి ఘియాస్ మోహియుద్దీన్ అక్కన్నపేట, నవంబర్ 8:- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ తాలుకా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన అహ్మదియ్య జమాత్ ఖాధియాని గ్రామ మిర్జాడ అధ్యక్షుడు షేఖ్ ఫరీద్ మంగళవారం మస్జిద్…

అధికారుల డైరెక్టర్ల పదవులు పునరుద్ధరించాలి.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 9. (జనంసాక్షి). సహకార విద్యుత్ సంస్థ సెస్ లో మధ్యలో నిలిపివేసిన అధికారుల డైరెక్టర్ పదవులను పునరుద్ధరించాలని కోరుతూ సిరిసిల్ల పౌర సంక్షేమ…

శంకరపట్నం లో రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు..

శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 9 శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శంకరపట్నం…

వేగ సూచికలు ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

వేములవాడ రూరల్, నవంబర్ 9 (జనంసాక్షి) : ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అతివేగం వలన జరుగుతున్నందున వీటిని నివారించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో స్పీడ్ గన్ లను ఏర్పాటు చేస్తున్నారు. స్పీడ్ లిమిట్ తెలియజేసేలా బుధవారం ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్…

వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలి.

షీ టీం ఎస్సై ప్రేమ్ దీప్.షీ టీం ఎస్సై ప్రేమ్ దీప్. సిరిసిల్ల. నవంబర్ 9. (జనం సాక్షి). విద్యార్థినిలు వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని షీ టీం ఎస్సై ప్రేమ్ అన్నారు. బుధవారం షీ టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ…

యు ఈ ఈ యు కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక

కరీంనగర్ టౌన్ నవంబర్ 9(జనం సాక్షి) యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్  కరీంనగర్ డివిజన్ కమిటీ ఎన్నిక కావడం జరిగింది.దీనికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి,సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన…