Saturday, 7 November 2026

కరీంనగర్

సురారం గ్రామంలో ఎక్సైజ్‌శాఖ దాడులు

  ఎలకతుర్తి: మండలంలోని సూరారం గ్రామంలో సోమవారం హుస్నాబాద్‌ ఎక్పైజ్‌శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పటు దుకాణాల్లో మద్యం సీసాలను పగులగోట్టారు.

40టన్నుల బొగ్గు స్వాధీనం

  గోదావరిఖని: రామగుండం మండలంలోని ఎలకపల్లి సమీపంలో ఉన్న డ్యాం వద్ద ఒక వ్యక్తి నుంచి 40టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బొగ్గుతోపాటు లారీని జ్యోతినగర్‌ పోలీసులకు అప్పగించారు.

లాభాల్లో వాట చెల్లించాలని నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన

కరీంనగర్‌: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం బొగ్గుగనుల్లో పనిచేసే ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌.ఎం.ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టారు

ఉరివేసుకుని సింగరేణి కార్మికుని అత్మహత్య

  గోదావరిఖని : పట్టణంలోని తిలక్‌నగర్‌కి చెందిన సింగరేణి కార్మికుడు దువ్వాసి కోండయ్య (50) ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి ఏరియా వర్క్‌షాపులో పనిచేసే కోండయ్య గత కోంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారు. ఈ కారణంగానే అయన అత్మహత్యకు పాల్పడినట్లు…

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

కరీంనగర్‌: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు గొరిటాల మురళి (48) ఈ రోజు తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా విద్యుత్‌ కోతలు తీవ్రం కావడంతో మరమగ్గాలపై  ఆధారపడి పనిచేస్తున్నమురళి ఉపాధి కోల్పోయాడు. అప్పులబాధతో పాటు,…

క్వార్డర్‌ల కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న హెచ్‌. ఎం. ఎన్‌

  గోదావరి ఖని : సింగరేణి అర్‌ జీ 1 క్వార్టర్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకోంది. కార్మికులకు కేటాయించేందుకు నిర్వహించిన క్వార్టర్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని హెచ్‌. ఎం. ఎస్‌ కార్మిక సంఘం అందోళనకు దిగింది. కౌన్సెలింగ్‌ విధానంలో…

పురుగుల మందు తాగి రైతు అత్మహత్య

గోదావరిఖని(పట్టణం) : రామగుండం మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన చిట్టబోయిన శ్రీనివాస్‌ (30) అనే రైతు అత్మహత్యకు పాల్పడ్డాడు. తన పోలంలోని వ్యవసాయ పంపుసెట్టు మోటారు కాలిపోవడంతో అందోళనకు గురై పురుగులమందు తాగి అత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివెత

పెగడపల్లి : మండలంలో బతికపల్లి గ్రామంలోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఈరోజు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో స్వాధీనం చేసుకొని కేసు…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

పెగడపల్లి: మండలంలోని బతికపల్లి గ్రామంలోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న 2ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశార

ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

కరీంనగర్‌: రామగుండ్‌ంలోని బసంత్‌నగర్‌ కేశవరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో దత్తత గ్రామాల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఫ్యాక్టరీ జాయింట్‌ ప్రెసిడెంట్‌ కపాడియా శనివారం ప్రారంభించారు. స్థానిక బసంత్‌నగర్‌ ఐఎమ్‌ఎస్‌ పాఠశాలలో ఈ కేంద్రం కొనసాగుతుందని ప్రతి…