విఆర్ఎల రిలే నిరసన దీక్ష
మోత్కూరు జూలై 26 జనంసాక్షి : మండల కేంద్రంలో మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో విఆర్ఎలు రిలేదీక్షా చేపట్టారు. విఆర్ఎల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసనలో బాగంగా రెండవ రోజు రిలే దీక్షా చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో…










