ఖమ్మం

ప్రజాసేవలోనే ఉంటా: వసంత

భద్రాద్రి కొత్తగూడెం,మే20(జ‌నంసాక్షి):  తాను గెలిచినా ఓడినా ప్రజా సేవలోనే ఉంటానని ,జెడ్పీటీసీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని ప్రజల అవసరాలకు వినియోగిస్తానని …

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

కొత్తగూడెం,మే4(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకం ద్వారా గ్రామాల్లో  పండ్ల తోటలను పెంచుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.  మిషన్‌కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగిందన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ …

ఎమ్మెల్యే హరిప్రియ..  ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి

– పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు – కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం – ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు – గాయపడ్డ పలువురి …

అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన 

తడిసిన ధాన్యంతో నష్టాలు తప్పవన్న వేదన భద్రాద్రి కొత్తగూడెం,మే3(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న …

రణరంగంగా మారిన రావికంపాడు

– భూవివాదం విషయంలో కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు – పలువురికి గాయాలు – ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు భద్రాద్రికొత్తగూడెం, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రవికంపాడులో …

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తా చాటుతాం

ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తాం: టిడిపి ఎమ్మెల్యే ఖమ్మం,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నచోట్ల ప్రాదేశిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను రంగంలోకి దింపుతామని అశ్వారావుపేట ఎమ్మెల్యే …

నేటినుంచి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు 

ఖమ్మం,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించే టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని …

మొక్కజొన్నలకు మద్దతు ధర

ఖమ్మం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా సహకార సంఘాలతో కొనుగోళ్లు కార్యక్రమాన్ని చేపట్టిందని రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల …

సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు

ఉపాధి కల్పిస్తున్న చేపపిల్లల పెంపకం భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం పేరుతో భారీ రాయితీలతో …

పెరుగుతున్న ఎండలతో ప్రజలను అప్రమత్తం చేయాలి

కొత్తగూడెం,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లా అధికారులంతా వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని  జిల్లా కలెక్టర్చెప్పారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే 40 డిగ్రీల …