ఖమ్మం

ఖమ్మం డీసీసీబీకి తెదేపా నుంచి ఇద్దరి నామినేషన్‌

ఖమ్మం : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతొంది, డీసీసీబీ అధ్యక్ష పదవికి తెదేపా నుంచి ఇద్దరు అభ్యర్థులు దాఖలు చేశారు. ఆరుగురు డైరెక్టర్ల బలంతో …

ఖమ్మం డీసీసీబీ అధ్యక్ష అభ్యర్థిపై కుదరని ఏకాభిప్రాయం

ఖమ్మం : డీసీసీబీ అధ్యక్ష అభ్యర్థిపై తెదేపాలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు డీసీఎంఎన్‌ …

ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎన్‌ గెల్చుకున్న తెదేపా

ఖమ్మం : జిల్లా డీసీసీబీ, డీసీఎంఎన్‌ పదవులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఖమ్మం డీసీసీబీలో 19 స్థానాలకు గాను తెదేపా -సీపీఐ కూటమి 13, కాంగ్రెస్‌ …

కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత

పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత పలువురు …

పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరి మృతి

ఖమ్మం : కొత్తగూడెంలో పీవీకే భూగర్భగని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బొగ్గు ఉత్పత్తి పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సింగరేణి …

ఘనంగా కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలు

భద్రాచలం : ఖమ్మంలోని భద్రాచలం క్షేత్రంలో కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాగ్గేయకారుల చిత్రపటాలతో ఆలయ సన్నిధి నుంచి వూరేగింపుగా నగర సంకీర్తన …

కేటీపీఎన్‌ ఏడో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: కేటీపీఎన్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌లో లీకేజీ కారణంగా 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు …

ట్రాక్టర్‌ బోల్తా : ముగ్గురు మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం నగరం గ్రామం వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని …

ఓటుహక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు

మధిర : ఖమ్మ మధిర మండలం దెండుకూరు సహకార సంఘం ఎన్నికల్లో 102 సంవత్సరాల వయస్సున్న ఐతం సుభద్ర తన ఓటుహక్కును వినియోగించుకుంది. ఇక్కడ ఉదయం 10 …

8నుంచి రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీలు

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం పట్టణంలోని ఈ నెల 8వ తేదీనుంచి 10వరకు రాష్ట్ర స్థాయి టెన్నీస్‌ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కన్వీనర్‌ …

తాజావార్తలు