కేటీపీఎన్ ఏడో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి
ఖమ్మం: కేటీపీఎన్ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్‌లో లీకేజీ కారణంగా 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.