నల్గొండలో భారీ వర్షం..

నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.