భార్యను హత్య చేసిన భర్త

నల్లగొండ: జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. నల్లగొండ మండలం దండంపల్లిలో ఓ భర్త భార్య గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

తాజావార్తలు