డీసీఎం – డీజిల్ ట్యాంకర్ ఢీ..ఒకరు మృతి..

నల్గొండ : జిల్లాలో డీసీఎం వాహనం – డీజిల్ ట్యాంకర్ లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన చింతపల్లి మండలం కురుమేడు వద్ద చోటు చేసుకుంది.