నల్లగొండ

జాతీయ రహదారిపై పోలీసుల తనీఖీలు ముమ్మరం

నల్గొండ : హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్‌ నేపథ్యంలో జాతీయ రహదారిపై మండల పరిధిలో ఎనిమిది చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. వట్టిమర్తి ,చిట్యాల …

రోడ్డు ప్రమాదంలొ ముగ్గురి మృతి

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మునగాల మండలం ఐటిపాముల వద్ద ఈ రోజు ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి …

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పొంగులేటి

నల్లగొండ,(జనంసాక్షి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు, ద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని  ఆయన నిప్పులు చెరిగారు. బాబు ఆత్మగౌరవ …

వ్యాన్‌ బోల్తా: ఆరుగురి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): దేవరకొండ మండలం కొండమల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి డీసీఎం బోల్లా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత …

రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిన ఎమ్మెల్మే

చౌటుప్పల్‌: ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో నిర్మిచనున్న రోడ్డు పనులను మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌటుప్పల్‌ , చిన్నకొండూరు, …

గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యాదగిరి

చౌటుప్పల్‌: మండలంలోని స్వాములవారి లింగోటంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు సోమవారం ప్రారంభించారు. రూ. 10లక్షల ఉపాధి హామీ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ …

ఇద్దరు యువకులను చితకబాదిన ఎస్సై

నల్లగొండ,(జనంసాక్షి): జల్లాలోని వలిగొంగలో ఇద్దరు యువకులను ఎస్సై చితకబాదారు. యువకుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. దీంతో పోలీస్‌స్టేషన్‌ ముందు బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆకారణంగా చితకబాదిన …

కిరణ్‌కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు: ఎంపీ గుత్తా

నల్గొండ: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం నెలకొల్పాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి …

ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం ప్రారంభించిన చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌: పట్టణంలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. పట్టణంలోని ఎస్సీ బాలుర, ఎస్సీ బాలికల వసతి గృహాల …

సమాజ సేవలో యువత ముందుండాలన్న :శ్రీనివాసరావు

నల్గొండ అర్బన్‌: సమాజ సేవలో యువత ముందుండాలని నల్గొండ ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసరావు అన్నారు. సాయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక న్యూ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో …