Thursday, 5 November 2026

సాగర్‌ను సందర్శించిన ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు

World Bank representatives visited nagarjuna Sagar project

నల్లగొండ: ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు నేడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సాగర్ ఆధునీకరణ పనులను బృందం సభ్యులు పరిశీలించారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. కాల్వ కట్టల బలోపేతం, కర కట్టల వెడల్పు, సీసీ లైనింగ్, తూములు, యూటీల మరమ్మతు వంటి తదితర పనులను ఆధునీకరణలో భాగంగా చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *