సీఎం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేకర్ రావు.
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.ముఖ్యమంత్రి వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అన్నారు.స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు నేరేడుచర్ల మండలంలోని వీఆర్ఏల నిరవధిక దీక్షను…










