Thursday, 5 November 2026

కారును ఢీకొన్న గ్యాస్‌ సిలెండర్ల లారీ

ముగ్గురి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

నల్గొండ, (మార్చి11): నల్గొండ జిల్లా ఆలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలెండర్లతో వెళుతున్న లారీ కారును ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనాస్థలంలో సిలెండర్ల నుంచి గ్యాస్‌ భారీగా లీకవుతుండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ హైవే పైన భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *