ఆలేరు చేరుకున్న నిరుద్యోగ జేఏసీ పాదయాత్ర
నల్లగొండ : లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నల్లగొండ జిల్లా ఆలేరుకు చేరుకుంది. ఈ పాదయాత్రకు టీడీపీ నేత లోకేష్ సంఘీభావం తెలిపారు.