నిజామాబాద్
తెగిన నల్లవాగు వంతెన: నిలిచిన రాకపోలు
నిజామాబాద్,(జనంసాక్షి): భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లాలో బీభత్సవం సృష్టిస్తున్నాయి. పిట్లం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వరద ఉద్దృతికి నల్లవాగు వంతెన దెబ్బతింది. దీంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రవాహంలో కొట్టుకుపోయి విద్యార్థి మృతి
నిజామాబాద్,(జనంసాక్షి): జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. అతన్ని దేవునిపల్లికి చెందిన లక్ష్మన్గా గుర్తించారు.
తాజావార్తలు
- ముదురుతున్న వివాదం
- స్పందన అద్భుతం
- నివాసాల మధ్య కూలిన సైనిక విమానం
- దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం
- దక్షిణాదికి అన్యాయం జరగదు
- రెండురోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం
- మెట్రో ఫెజ్ 2 కు అనుమతివ్వండి
- కుంభమేళాకు రాని నేతలను బహిష్కరించాలట!
- పోలీస్‌స్టేషన్ సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం
- హుజూరాబాద్‌లో భారీ చోరీ
- మరిన్ని వార్తలు