మెదక్
గుడిసె దగ్దం
దౌత్తాబాద్ : ఇందుప్రియాల గ్రామంలో సమ్మల అంజయ్యకు చెందిన నివాస గుడిసె దగ్దమైనట్లు బాదితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంబించాడు.
కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి
మెదక్: దుబ్బాక మండలం హబ్సీపూర్ వద్ద ఒక కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
- రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దు
- ముత్తంగి టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత
- దొంగల ముఠా అరెస్ట్ రిమాండ్ తరలింపు
- ఆ అసత్యప్రచారాలను తెలంగాణ పటాపంచలు చేసింది
- మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం
- ఇలా వచ్చారు.. అలా తీసుకెళ్లారు
- క్యూబా ఇకపై ఒంటరే…
- ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకం
- ప్రాణం పోయేంతవరకు ప్రజాసేవనే
- జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక
- మరిన్ని వార్తలు



