తెలంగాణ వల్లనే మెదక్‌ను జిల్లా చేసుకోగలిగాం
24 గంటల కరెంట్‌తో అభివృద్దిని సాదించాం అభివృద్ది సాగాలంటే టిఆర్ఎస్ గెలవాలి మెదక్‌లో పద్మా దేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి కాళేశ్వరంతో నీటి సమస్య తీరుందన్న కెసిఆర్ మెదక్ ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన సిఎం కెసిఆర్ మెదక్,నవంబర్21(జనంసాక్షి):…










