కెసిఆర్‌కు మద్దతుగా ప్రచారం
అభివృద్దిని చూసి ఓటేయాలని వినతి సిద్దిపేట,డిసెంబర్1(జనంసాక్షి): రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి ప్రచారంలో కోరారు. ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల…








